MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బాలీవుడ్ హాట్ బ్యూటీతో పృథ్వీషా ప్రేమాయణం... ఫోటో షేర్ చేసిన ప్రాచీ సింగ్...

బాలీవుడ్ హాట్ బ్యూటీతో పృథ్వీషా ప్రేమాయణం... ఫోటో షేర్ చేసిన ప్రాచీ సింగ్...

అండర్ 19 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాలోకి ఓ సంచలనంలా ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీషా. ఆరంగ్రేటం టెస్టులోనే భారీ సెంచరీ బాదిన పృథ్వీషా, ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకి దూరమయ్యాడు. 

2 Min read
Chinthakindhi Ramu
Published : Jan 01 2022, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
122

ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టిన పృథ్వీషా... ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

222

చూడడానికి పిల్లాడిలా కనిపించినా మనోడి పనులు చూస్తే మాత్రమ షాక్ అవ్వాల్సిందే... బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రాచీ సింగ్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడట పృథ్వీషా... 

322

తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ సింగ్, క్రికెటర్ పృథ్వీషాను హత్తుకుని ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పోస్టు చేసింది...

422

దానికి కొద్ది నిమిషాల ముందే స్విమ్మింగ్‌ పూల్‌లో బికినీలో ఈత కొడుతున్న ఫోటోలను కూడా షేర్ చేసింది ప్రాచీ. దాంతో ఈ ఇద్దరి మధ్య చాలా కథ నడుస్తోందని అంటున్నారు నెటిజన్లు..

522

బాలీవుడ్ హీరోయిన్లు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం నడవడం ఇప్పుడేమీ కొత్త కాదు... ఈ లిస్టులో పృథ్వీ షా, ప్రాచీ సింగ్ కూడా చేరిపోయారని టాక్ వినిపిస్తోంది.

622

చాలా రోజుల నుంచే సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ ఇన్‌డైరెక్టుగా ప్రేమలో ఉన్నట్టు, అభిమానులకు హింట్ ఇస్తూనే ఉన్నారు... 

722

ప్రాచీ సింగ్ ఫోటోలపై పృథ్వీషా కామెంట్ చేయడం, యంగ్ క్రికెటర్ చేసే పోస్టులపై ప్రాచీ సింగ్ కామెంట్ చేయడం చాలా కామన్. అంతేకాదు అందరికీ తెలిసేలా ఈ ఇద్దరూ తమ ప్రేమను కామెంట్ల ద్వారా వెల్లడిస్తూ వచ్చారు...

822

గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పృథ్వీషా ఘోరంగా విఫలమయ్యాడు. స్వల్ప స్కోర్లకే అవుటై పెవిలియన్‌లో నిరాశగా కూర్చోవడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో పృథ్వీ స్మైల్‌ను మిస్ అవుతున్నానంటూ పోస్టు చేసింది ప్రాచీ సింగ్...

922

ఆడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ స్వల్ప స్కోరుకే అవుటై, టీమిండియాలో చోటు కోల్పోయాడు పృథ్వీషా, ఐపీఎల్, విజయ్ హాజారే ట్రోఫీ పర్ఫామెన్స్ కారణంగా పృథ్వీషాకి మళ్లీ పిలుపు రావచ్చని అంచనా వేసినా, అది జరగలేదు...
 
1022

హిందీ సీరియల్ ‘ఉదాన్’తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న ప్రాచీ సింగ్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పొగొడుతూ ఉంటుంది. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది ప్రాచీ సింగ్...

1122

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ సీరియల్ నటి ప్రాచీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1222

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ సీరియల్ నటి ప్రాచీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1322

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ సీరియల్ నటి ప్రాచీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1422

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ సీరియల్ నటి ప్రాచీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1522

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ సీరియల్ నటి ప్రాచీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1622

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ సీరియల్ నటి ప్రాచీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1722

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ సీరియల్ నటి ప్రాచీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1822

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ సీరియల్ నటి ప్రాచీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1922

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ సీరియల్ నటి ప్రాచీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

2022

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ సీరియల్ నటి ప్రాచీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

About the Author

CR
Chinthakindhi Ramu
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక్క పరుగు టార్గెట్.. క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. సూపర్ ఓవర్‌లో భారత్ కు షాక్
Recommended image2
WPL : 20 మంది స్టార్‌లపై ఫోకస్.. కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఫ్రాంచైజీలు
Recommended image3
ఐపీఎల్ 2026 వేలం: కావ్య పాప మాస్టర్ ప్లాన్ బయటపడ్డది ! ఎవరిపై కన్నేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved