ఆస్ట్రేలియా వెళ్లడం కంటే ఇక్కడ ఉండడమే బెటర్... ముంబై ప్లేయర్ షాకింగ్ కామెంట్...

First Published Apr 29, 2021, 4:02 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొంటున్న కొందరు ఆస్ట్రేలియా ప్లేయర్లు, దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ను చూసి భయపడి స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వదేశం వెళ్లడం, బయో బబుల్‌లో ఉండడం చాలా క్షేమమని అంటున్నాడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ నాథన్ కౌంటర్‌నైల్..