MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • ఈ పాకిస్థానీ క్రికెటర్ల భార్యలు మామూలోళ్లు కాదు.. యాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు..!

ఈ పాకిస్థానీ క్రికెటర్ల భార్యలు మామూలోళ్లు కాదు.. యాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు..!

కొందరు పాకిస్థాన్ క్రికెటర్ల భార్యలు సినిమారంగంలో నటీమణులుగానే కాదు పెద్దపెద్ద చదువులు చదివిన ఇంజనీర్లు, లాయర్లు కూడా ఉన్నారు. ఏ క్రికెటర్ భార్య ఏ ప్రొఫెషన్ లో ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం.  

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 16 2026, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Mohammad Amir and Narjis
Image Credit : X/narjiskhan25

Mohammad Amir and Narjis

పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ గా గుర్తింపుపొందిన మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్, బ్రిటిష్-పాకిస్థానీ లాయర్ అయిన నర్జిస్‌ను పెళ్లి చేసుకున్నాడు. అమీర్ ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిశారు… ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి తర్వాత ఆమె లండన్ నుండి పాకిస్థాన్‌కు షిఫ్ట్ అయ్యారు. ఈ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Shaheen Afridi and Ansha Afridi
Image Credit : X/Shaheen Afridi

Shaheen Afridi and Ansha Afridi

పాకిస్థానీ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూతురు అన్షాను వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్‌లోని అత్యంత పలుకుబడి కలిగిన కుటుంబాల్లో అఫ్రిదీలు కూడా ఉంటారు. దీంతో వీరి పెళ్లి ఇటు క్రికెట్, అటు పవర్ ఫుల్ ఫ్యామిలీల కలయికగా నిలిచింది.

38
Wahab Riaz and Zainab Chaudhry
Image Credit : Social media

Wahab Riaz and Zainab Chaudhry

పాకిస్థానీ మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన జైనబ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె ఎక్కువగా పబ్లిక్‌లో కనిపించరు… తన పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

48
Hasan Ali and Samiya Arzoo
Image Credit : X/Hasan Ali

Hasan Ali and Samiya Arzoo

ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ యూఏఈలో నివాసముండే భారతీయ యువతి సామియా ఆర్జూను పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఏరోనాటికల్ ఇంజనీర్. దుబాయ్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మొదలైన వీరి ప్రేమకథ పెళ్లికి దారితీసింది… 2019 లో దుబాయ్ లో వీరి వివాహం జరిగింది. వీరికి హెలేనా, హాజెల్ ఇద్దరు అమ్మాయిలు సంతానం. 

58
Shoaib Malik and Sana Javed
Image Credit : Social media

Shoaib Malik and Sana Javed

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ 2024లో ప్రముఖ టీవీ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు. 'ఖానీ', 'రుస్వాయి' వంటి హిట్ షోలతో ఆమె పాపులర్ అయ్యారు. సౌదీ అరేబియాలో పుట్టి పాకిస్థాన్‌లో పెరిగిన సనా, దేశంలోని సక్సెస్‌ఫుల్ టీవీ స్టార్లలో ఒకరు.

అయితే అంతకుమందు ఇండియన్ టెన్నిస్ట్ ప్లేయర్ సానియా మీర్జాను పెళ్లిచేసుకున్నాడు షోయబ్. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయారు.. ప్రస్తుతం కొడుకు సానియా వద్దే పెరుగుతున్నాడు. 

68
Imad Wasim and Sania Ashfaq
Image Credit : Social media

Imad Wasim and Sania Ashfaq

పాకిస్థానీ ఆల్-రౌండర్ ఇమాద్ వసీం లండన్‌లో ఉండే పాకిస్థానీ అమ్మాయి సానియా అష్ఫాక్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు పిల్లలు ఉన్నారు. వీరు తమ ఫ్యామిలీ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

78
Sarfaraz Ahmed and Khushbakht Sarfaraz.
Image Credit : Social media

Sarfaraz Ahmed and Khushbakht Sarfaraz.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కరాచీకి చెందిన గృహిణి ఖుష్‌బఖ్త్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు పిల్లలు ఉన్నారు. తమ ఫ్యామిలీ లైఫ్‌ను ప్రైవేట్‌గా ఉంచడానికే వీరు ఇష్టపడతారు. వీరిద్దరి మధ్య అన్యోన్యత, బలమైన బంధాన్ని చాలామంది ప్రశంసిస్తారు.

88
Shehzar Mohammad and Sohai Ali Abro
Image Credit : X/Shehzar

Shehzar Mohammad and Sohai Ali Abro

క్రికెటర్ షెహజార్ మహ్మద్, 2021లో ఫిల్మ్, టీవీ నటి సోహై అలీ అబ్రోను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పాకిస్థానీ సినిమాల్లో పాపులర్ యాక్టర్. ఈ జంటకు 2022లో కూతురు పుట్టింది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Recommended image2
Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు
Recommended image3
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Related Stories
Recommended image1
India vs Pakistan: ఇషాన్ కిషన్ విధ్వంసం.. లెజెండరీల 5 రికార్డులు బ్రేక్
Recommended image2
IND vs PAK : పాకిస్థాన్ పై భారత్ అద్భుత విజయానికి.. టాప్ రీజన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved