నా దృష్టిలో బెస్ట్ ఐపీఎల్ జట్టు ఇదే... కామెంటేటర్ హర్షా భోగ్లే... పర్పుల్ క్యాప్ హోల్డర్‌కి నో ఛాన్స్...

First Published 15, Nov 2020, 1:57 PM

క్రికెట్ కామెంటేటర్లలో హర్షా భోగ్లేకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ 2020 సీజన్ విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో బెస్ట్ ఎలెవన్ జట్లను ప్రకటిస్తున్నారు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు. ఈ జాబితాలో తాజాగా హర్షా భోగ్లే కూడా చేరిపోయాడు.

ఓపెనర్‌గా కెఎల్ రాహుల్... 13వ సీజన్ ఐపీఎల్‌లో 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసిన లోకేశ్ రాహుల్... ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఎంచుకున్నాడు హర్షా భోగ్లే.

శిఖర్ ధావన్... 2020 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. రెండు సెంచరీలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా చేసిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2020లో నాలుగుసార్లు డకౌట్ కూడా అయ్యాడు.

వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్... మూడో స్థానంలో మంచి ఫామ్‌లో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంచుకున్నాడు హర్షా భోగ్లే.

నాలుగో స్థానంలో ఏబీ డివిల్లియర్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున అద్భుతంగా అదరగొట్టిన ఏబీ డివిల్లియర్స్... నాలుగో స్థానంలో బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు హర్షా భోగ్లే...

కిరన్ పోలార్డ్... ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్‌ను ఐదో స్థానంలో ఎంచుకున్నాడు హర్షా భోగ్లే... ఈ సీజన్‌లో భారీ సిక్సర్లతో తన పవర్ చూపించాడు పోలార్డ్.

హర్ధిక్ పాండ్యా... ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను ఆరో స్థానంలో బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు హర్షా భోగ్లే. భారీ సిక్సర్లతో అదరగొట్టిన హార్ధిక్ పాండ్యా, ఇన్నింగ్స్ ఆఖర్లో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

జోఫ్రా ఆర్చర్... రాజస్థాన్ రాయల్స్ తరుపున అదరగొట్టిన బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కి హర్షా భోగ్లే బెస్ట్ ఎలెవన్ ఐపీఎల్ టీమ్‌లో చోటు దక్కింది... పర్పుల్ క్యాప్ గెలిచిన రబాడాకి బదులు ఆర్చర్‌కి చోటు కల్పించాడు భోగ్లే.

బుమ్రా... ముంబై ఇండియన్స్ తరుపున 27 వికెట్లు తీసిన బుమ్ బుమ్ బుమ్రాకి హర్షా భోగ్లే జట్టులో చోటు దక్కింది...

షమీ... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున అద్భుతంగా రాణించిన మహ్మద్ షమీకి కూడా హర్షా భోగ్లే బెస్ట్ ఎలెవన్ ఐపీఎల్ 2020 జట్టులో చోటు దక్కింది.

రషీద్ ఖాన్... సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొట్టిన ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ కూడా భోగ్లే జట్టులో చోటు దక్కించుకున్నాడు...

చాహాల్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన బౌలర్ యజ్వేంద్ర చాహాల్‌కి హర్షా భోగ్లే జట్టులో స్థానం దక్కింది...