టీమిండియా ఫిట్‌నెస్‌కి కొత్త పరీక్ష... పోలీసు ఫిజికల్ టెస్టు కంటే కఠినంగా యో-యో టెస్టు...

First Published Jan 23, 2021, 9:59 AM IST

ఆస్ట్రేలియా టూర్‌లో ప్రత్యర్థి జట్టు కంటే ఎక్కువగా గాయాలు, టీమిండియాను తెగ ఇబ్బంది పెట్టాయి. దీంతో క్రికెటర్ల ఫిట్‌నెస్ పెంచేందుకు యో-యో టెస్టులో భారీగా మార్పులు చేసింది బీసీసీఐ.