ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీలకు బేస్ ప్రైజ్ నిర్ణయించిన బీసీసీఐ... ఎంతంటే...
First Published Jan 6, 2021, 9:55 AM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 సీజన్లుగా క్రికెట్ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఈ లీగ్‌ను విస్తరించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొదట ఈ ఏడాది నుంచి అదనపు జట్లను చేర్చాలని భావించినా, సమయం తక్కువగా ఉండడంతో ఆ నిర్ణయాన్ని వచ్చే సీజన్‌కి (2022) వాయిదా వేసింది. అయితే ఐపీఎల్‌లో కొత్తగా చేరే జట్లను బేస్ ప్రైజ్ నిర్ణయించింది బీసీసీఐ.

2022 ఐపీఎల్ సీజన్‌లో అదనంగా రెండు జట్లను చేర్చాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. నెల రోజుల కిందట జరిగిన వార్షిక మీటింగ్‌లో దీనికి ఆమోదం కూడా దొరికింది.

వచ్చే ఏడాది అదనంగా చేరబోయే ఒక్కో జట్టు కనీసం రూ. 1500 కోట్లు బేస్ ప్రైజ్ చెల్లించాల్సి ఉంటుంది. అదీగాక రెండేళ్లకు గానూ సేఫ్టీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?