ఆరు నగరాల్లో సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ... జనవరి 10 నుంచి స్వదేశీ టీ20 సిరీస్...
First Published Dec 17, 2020, 1:50 PM IST
ఏడు నెలల గ్యాప్ తర్వాత దేశవాళీ క్రికెట్ సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీతో దేశీయ క్రికెట్ సీజన్ మొదలు కాబోతోంది. బయో బబుల్ నిబంధనల నడుమ జరిగే ఈ టోర్నీ కోసం ఆరు నగరాలను ఎంచుకుంది బీసీసీఐ. ఆటగాళ్లు, సిబ్బంది వసతి కోసం ఫైవ్ స్టార్ హోటళ్లు ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సీజన్ జరగనుంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?