బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు విడుదల... రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు మాత్రమే...

First Published May 20, 2021, 12:12 PM IST

భారత క్రికెట్ బోర్డు పురుషుల క్రికెటర్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన లిస్టును విడుదల చేసింది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా కేవలం ముగ్గురు ప్లేయర్లకు మాత్రమే A+ గ్రేడ్ కాంట్రాక్ట్ లభించింది....