MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. ఫైనల్ వేదిక అదే..

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. ఫైనల్ వేదిక అదే..

IPL 2023 Playoffs Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023 సీజన్ జోరందనుకున్న వేళ బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.  ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్ విడుదల చేసింది. 

1 Min read
Author : Srinivas M
Published : Apr 21 2023, 08:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image credit: Sandeep Rana

Image credit: Sandeep Rana

గత నెల 31న అహ్మదాబాద్ వేదికగా ఘనంగా  మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి  అడుగిడింది.  ఇప్పటికే అన్ని  జట్లు ఐదు  మ్యాచ్ లు   పూర్తి చేసుకున్నాయి.   ఫస్ట్ వీక్ అంతా  సో సో గా వన్ సైడ్ వార్ లా జరిగిన  మ్యాచ్ లు  తర్వాత ఊపందుకున్నాయి. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లు,  ఆఖరి బంతికి  పలితాలు మ్యాచ్ లను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ మేరకు లీగ్ మ్యాచ్ లు మే  23  వరకు జరుగుతాయి.  కాగా   ఇవి ముగిసిన వెంటనే  ఐపీఎల్ లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ జరుగుతాయి. తాజాగా బీసీసీఐ.. ప్లేఆఫ్స్,  ఫైనల్స్ షెడ్యూల్ ను ప్రకటించింది. ప్లేఆఫ్స్  23 నుంచి 26 వరకు జరుగుతుండగా  మే 28న తుది పోరు జరుగనుంది. 

35

ప్లేఆఫ్స్ లో  భాగంగా   మే 23న తొలి క్వాలిఫయర్ జరగాల్సి ఉంది.   చెన్నై వేదికగా  ఫస్ట్ క్వాలిఫయర్ జరుగుతుంది. ఐపీఎల్ -16లో లీగ్ మ్యాచ్ లు ముగిసేనాటికి  టేబుల్ టాపర్స్ గా ఉన్న 1, 2 వ జట్లు ఫస్ట్ క్వాలిఫయర్ ఆడతాయి. ఇక మే 24న ఎలిమినేటర్ జరుగనుంది.  టీమ్ 3, టీమ్ 4 జట్లు   ఈ పోరులో తలపడతాయి.  ఈ మ్యాచ్ కూడా చెన్నై వేదికగా  జరగాల్సి ఉంది.   

45
IPL Trophy

IPL Trophy

మే  26న  క్వాలిఫయర్ 2  జరుగుతుంది. ఎలిమినేటర్  మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ -1లో ఓడిన జట్టు ఈ మ్యాచ్ లో తలపడతాయి.  అహ్మదాబాద్ వేదికగా   ఈ మ్యాచ్ జరగనుంది.   

55

ఇక మే 28న  క్వాలిఫయర్ - 1, క్వాలిఫయర్ -2 మధ్య  ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ కూడా అహ్మదాబాద్ వేదికగానే నిర్వహించేందుకు బీసీసీఐ  సిద్ధమైంది. గతేడాది కూడా  అహ్మదాబాద్ వేదికగానే  ఫైనల్ ఆడిన విషయం తెలిసిందే.   

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved