MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా... 5 వికెట్లు కోల్పోయినా ఇంకా స్టీవ్ స్మిత్ క్రీజులోనే...

భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా... 5 వికెట్లు కోల్పోయినా ఇంకా స్టీవ్ స్మిత్ క్రీజులోనే...

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. స్టీవ్ స్మిత్ 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు. గత రెండు టెస్టుల్లో డబుల్ డిజిట్ స్కోరు కూడా అందుకోలేకపోయిన స్టీవ్ స్మిత్, నేటి మ్యాచ్‌లో సెంచరీ చేయాలని ఫిక్స్ అయి వచ్చినట్టుగా ఆడుతున్నాడు. 159 బంతుల్లో 11 ఫోర్లతో 76 పరుగులు చేశాడు స్టీవ్ స్మిత్.

2 Min read
Sreeharsha Gopagani
Published : Jan 08 2021, 07:24 AM IST| Updated : Jan 08 2021, 09:45 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
117

డేవిడ్ వార్నర్‌ను 5 పరుగులకే పెవిలియన్ చేర్చాడు సిరాజ్...

217

తొలి టెస్టు ఆడుతున్న పుకోవిస్కీ 110 బంతుల్లో 62 పరుగులు చేసి, తొలి టెస్టు ఆడుతున్న నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

317

అయితే లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మొదటి రోజు మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు...

417

వర్షం కారణంగా 55 ఓవర్లు సాగిన తొలిరోజు ఆట ముగిసే సమయానికి 166/2 పరుగుల వద్ద ఉంది ఆస్ట్రేలియా.

517

ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాకి మంచి ఆరంభమే దక్కింది...

617

లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

717

సిడ్నీ క్రికెట్ మైదానంలో స్మిత్, లబుషేన్ మధ్య ఇది నాలుగో శతాధిక భాగస్వామ్యం కావడం విశేషం...

817

టెస్టుల్లో ఆస్ట్రేలియా నమోదుచేసిన గత16 సెంచరీ భాగస్వామ్యాల్లో పదింట్లో లబుషేన్ భాగస్వామిగా ఉండడం విశేషం...

917

196 బంతుల్లో 11 ఫోర్లతో 91 పరుగులు చేసిన లబుషేన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కెప్టెన్ రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

1017

టెస్టుల్లలో 80+ పరుగులు దాటిన ప్రతీసారి 140+ స్కోరు చేసిన లబుషేన్, 90ల్లో అవుట్ కావడం ఇదే తొలిసారి...

1117

టీమిండియాపై టెస్టుల్లో 90ల్లో అవుటైన మూడో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు లబుషేన్. ఇంతకుముందు ఇయాన్ చాపెల్, సిమాన్ కటిచ్ 99 పరుగుల వద్ద అవుట్ అయ్యారు.

1217

రెండో వికెట్‌కి లబుషేన్, పుకోవిస్కీ కలిసి సరిగా 100 పరుగులు జోడించగా, మూడో వికెట్‌కి లబుషేన్, స్మిత్ కూడా సరిగా 100 పరుగులే జోడించారు...

1317

16 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన మాథ్యూ వేడ్‌ను కడా రవీంద్ర జడేజానే పెవిలియన్ చేరాడు...

1417

ఆ తర్వాత 21 బంతులు ఆడిన కామెరూన్ గ్రీన్, పరుగులేమీ చేయకుండానే బుమ్రా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు.

1517

హోం టెస్టు సిరీస్‌లో అత్యధిక బంతులాడి డకౌట్ అయిన ఐదో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా  నిలిచాడు కామెరూన్ గ్రీన్...

1617

ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా, జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు...

1717

రెండో రోజు కూడా వరుణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. వర్షం పడడంతో లంచ్ సమయానికి ముందే రెండు సార్లు ఆటను నిలిపి వేయాల్సి వచ్చింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved