ఆస్ట్రేలియా వారి ప్లేస్‌లో ఆడుతున్నారుగా... మాకూ వాళ్లకీ అదే తేడా... విరాట్ కోహ్లీ కామెంట్...
First Published Nov 30, 2020, 6:55 PM IST
INDvsAUS: ఆస్ట్రేలియా పర్యటనను వరుసగా రెండు ఓటములతో ప్రారంభించింది టీమిండియా. మొదటి రెండు వన్డేల్లోనూ ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించి, చేధనలో విఫలమైంది భారత జట్టు. బ్యాట్స్‌మెన్ పోరాడినా, బౌలర్లు చేతులు ఎత్తేయడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు సాధించారు. తాజాగా రెండో వన్డే ఓటమి అనంతరం ఆస్ట్రేలియా విజయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.

మొదటి రెండు వన్డేల్లోనూ టాస్ ఓడి, మొదట బౌలింగ్ చేసింది టీమిండియా. సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన రెండు వన్డేల్లోనూ ఆస్ట్రేలియా ఓపెనర్లు శతాధిక భాగస్వామ్యం నెలకొల్పడం, భారత బౌలర్లు విఫలం కావడం కామన్ విషయం.

మొదటి వన్డేల్లో 374 పరుగులు ఇచ్చిన భారత బౌలర్లు, రెండో వన్డేలో మరో 15 పరుగులు అధికంగానే ఇచ్చారు... భారత బ్యాట్స్‌మెన్ పోరాడినా విజయం మాత్రం దక్కలేదు...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?