ప్రధానిగారు, మా భద్రత మీద మీకు బాధ్యత లేదా... ఆస్ట్రేలియా కామెంటేటర్ ఘాటు వ్యాఖ్యలు...

First Published May 3, 2021, 9:25 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, కామెంటేటర్లు, అంపైర్లులలో కొందరు దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులకు భయపడి, స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా, భారత విమాన రాకపోకలపై నిషేధం విధించడంతో కొందరు మధ్యలోనే ఇరుక్కుపోయారు...