ఎన్నాళ్లో వేచిన ఉదయం... సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం దక్కడంపై సీనియర్ల సంతోషం...

First Published Feb 21, 2021, 11:34 AM IST

సూర్యకుమార్ యాదవ్... గత మూడు ఐపీఎల్ సీజన్లలో 400+ స్కోర్లు చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్. మిగిలిన ప్లేయర్ల కంటే మెరుగ్గా రాణిస్తున్నా సరే, ఒక్క అవకాశం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్ 2020 పర్ఫామెన్స్ తర్వాత అతనికి అవకాశం దక్కడం పక్కా అనుకున్నా, ఆస్ట్రేలియా టూర్‌లో అతనికి అవకాశం దక్కలేదు.