MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • పాకిస్తాన్‌లో కాకపోతే శ్రీలంకలో పెట్టండి... ఆసియా కప్ 2023 టోర్నీపై షోయబ్ అక్తర్ కామెంట్..

పాకిస్తాన్‌లో కాకపోతే శ్రీలంకలో పెట్టండి... ఆసియా కప్ 2023 టోర్నీపై షోయబ్ అక్తర్ కామెంట్..

ఆసియా కప్ 2023 టోర్నీ గురించి అప్పుడెప్పుడో ఆగస్టులో మొదలైన హై డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం పాక్‌లో జరగాల్సిన ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్‌లో జరపాలని పీసీబీ, అక్కడ జరిగితే టీమిండియాని పంపలేమంటూ బీసీసీఐ వాదనలు వినిపిస్తున్నాయి...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 16 2023, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భద్రతా కారణాలతో పాకిస్తాన్‌కి టీమిండియాని పంపించలేమని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మెన్ జై షా చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. ఆసియా కప్‌ కోసం టీమిండియా, పాక్‌కి రాకపోతే... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాక్ జట్టు, ఇండియాలో అడుగుపెట్టదని తేల్చి చెబుతోంది పీసీబీ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

‘ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్‌‌లోనే జరగాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ అలా జరగకపోతే శ్రీలంకలో నిర్వహించాలి..  నాకైతే ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులు చూడాలని ఉంది...
 

35
India vs Pakistan

India vs Pakistan

వరల్డ్ క్రికెట్‌లో ఇండియా, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచులు ఆడితే వచ్చే ఆ క్రేజ్ వేరేగా ఉంటది.  టీఆర్పీ రికార్డులన్నీ పేలిపోతాయి... అలాంటి వాతావరణం చూడాలిని ఉంది.. ప్లేయర్ల మధ్య కూడా స్పెషల్ ఎమోషన్ ఉంటుంది...

45

ఇండియాతో మ్యాచ్ సమయంలో నేను సచిన్ టెండూల్కర్‌ని అవుట్ చేస్తానని నా టీమ్‌మేట్స్ ఛాలెంజ్ చేశా. చెప్పినట్టుగానే కోల్‌కత్తాలో సచిన్‌ని నా మొదటి బంతికే అవుట్ చేశాడు. 

55
India vs Pakistan

India vs Pakistan

కొన్ని లక్షల మంది అభిమానుల మధ్య సచిన్ టెండూల్కర్ వికెట్ తీశాననే ఆనందం ఎప్పటికీ మరిచిపోలేను... సచిన్ అవుట్ అవ్వగానే సగం స్టేడియం ఖాళీ అయిపోయింది... అలాంటివి ఇండియా- పాక్ మ్యాచ్‌లో చాలా ఉంటాయి.. ’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved