MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • మహిళల ప్రపంచ కప్ 2025 : భారత్ సహా 8 జట్ల ప్లేయర్లు వీరే.. అదరగొడతారా?

మహిళల ప్రపంచ కప్ 2025 : భారత్ సహా 8 జట్ల ప్లేయర్లు వీరే.. అదరగొడతారా?

Womens Cricket World Cup 2025: భారత్, శ్రీలంకలు వేదికగా సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆ జట్లు, పూర్తి సభ్యుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 29 2025, 08:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెప్టెంబర్ 30 నుంచి ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025
Image Credit : X

సెప్టెంబర్ 30 నుంచి ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025కు సర్వం సిద్ధమైంది. మొత్తం ఎనిమిది దేశాల జట్లు ఈ మెగా టోర్నీలో ఆడుతున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2, 2025 వరకు భారత్, శ్రీలంక వేదికగా జరుగుతుంది. ఇది ప్రపంచకప్ 13వ ఎడిషన్. ప్రతి జట్టు లీగ్ దశలో మిగిలిన అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత టాప్ 4 జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 భారత జట్టు ఇదే
Image Credit : Getty

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 భారత జట్టు ఇదే

హోస్ట్ అయిన భారత్ 15 మంది ప్రధాన స్క్వాడ్‌ను ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. భారత జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు కూడా స్థానం లభించింది. రిజర్వ్ ప్లేయర్ల జాబితా కూడా విడుదలైంది.

భారత్ స్క్వాడ్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా చేత్రి, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్.

రిజర్వ్: తేజల్ హసాబ్నిస్, ప్రేమా రావత్, ప్రియా మిశ్రా, మిన్ను మణి, సయాలి సాత్‌గరే.

35
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 పూర్తి జట్ల స్క్వాడ్‌లు
Image Credit : Getty

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 పూర్తి జట్ల స్క్వాడ్‌లు

ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్), ఎల్లిస్ పెర్రీ, బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, అష్ గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫీబీ లిచ్‌ఫీల్డ్, తాహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, మేగన్ షూట్, అన్నాబెల్ సతర్ల్యాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హామ్.

బంగ్లాదేశ్: నిగర్ సుల్తానా జోటి (కెప్టెన్), నాహిదా అక్తర్, ఫార్గానా హక్, రుబ్యా హైదర్, షర్మిన్ అక్తర్, సోభనా మోస్టరీ, రితు మోని, షోర్ణ అక్తర్, ఫహిమా ఖతున్, రబేయా ఖాన్, మరూఫా అక్తర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, షాంజిదా అక్తర్, నిషితా అక్తర్, సుమయ్యా అక్తర్.

ఇంగ్లాండ్: నాట్ స్కివర్-బ్రంట్ (కెప్టెన్), హీతర్ నైట్, టామీ బీమాంట్, ఎమీ జోన్స్, సోఫీ ఎక్ల్‌స్టోన్, డానీ వ్యాట్, ఆలిస్ క్యాప్సే, సారా గ్లెన్, ఎమా ల్యాంబ్, లారెన్ బెల్, చార్లీ డీన్, లారెన్ ఫైలర్, సోఫియా డంక్లీ, ఎం ఆర్లాట్, లింసీ స్మిత్.

45
న్యూజిలాండ్ కెప్టెన్ గా సోఫీ డివైన్.. యంగ్ ప్లేయర్లకు ఛాన్స్
Image Credit : Getty

న్యూజిలాండ్ కెప్టెన్ గా సోఫీ డివైన్.. యంగ్ ప్లేయర్లకు ఛాన్స్

న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఇడెన్ కార్సన్, ఫ్లోరా డెవాన్‌షైర్, ఇజ్జీ గేజ్, మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇలింగ్, పోలీ ఇంగ్లిస్, బెల్లా జేమ్స్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మరీ మైర్, జార్జియా ప్లిమ్మర్, లియా తాహుహు.

పాకిస్తాన్: ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బైగ్, ఐమాన్ ఫాతిమా, నష్రా సుందు, నటాలియా పర్వైజ్, ఒమైమా సోహైల్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సదియా ఇక్బాల్, షవాల్ జుల్ఫికార్, సిద్ధ్రా అమిన్, సిద్ధ్రా నవాజ్, సైదా ఆరోబ్ షా.

రిజర్వ్: గుల్ ఫెరోజా, నజిహా ఆల్వి, తుబా హసన్, ఉమ్మె-హాని, వహీదా అక్తర్.

55
మహిళల ప్రపంచకప్ 2025: సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు ఇవే
Image Credit : Getty

మహిళల ప్రపంచకప్ 2025: సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు ఇవే

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), మరిజానే కాప్, క్లోయే ట్రయాన్, సునే లూస్, అయబోంగా ఖాఖా, టాజ్మిన్ బ్రిట్స్, సైనాలో జాఫ్తా, నోంకులులేకో మ్లాబా, అన్నెర్రీ డెర్క్సెన్, అన్నేకే బోష్, మసబాటా క్లాస్, తుమి సెకుఖునే, నడీన్ డి క్లెర్క్, కరాబో మేసో, నోండుమిసో షాంగసే.

రిజర్వ్: మియానే స్మిట్.

శ్రీలంక: చమరి అటపట్టు (కెప్టెన్), హసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, కావీషా దిల్హరి, నిలక్షికా సిల్వా, అనుష్క సాంజీవని, ఇమేషా దులాని, దేవ్మి విహంగా, పియుమి వత్సల, ఇనోకా రణవీరా, సుగందికా దసనాయక, ఉదేశికా ప్రభోదిని, మాల్కి మదారా, ఆచిని కులసూరియా.

రిజర్వ్: ఇనోషి ఫెర్నాండో.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
పాకిస్తాన్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Tilak Varma: పాక్‌పై గెలిచాక తిలక్‌ వర్మ నారా లోకేశ్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? వీడియో వైరల్
Recommended image2
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved