MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వేలికి గాయమైనా స్కానింగ్‌కి వెళ్లని అజింకా రహనే... షాకింగ్ విషయం బయటపెట్టిన రాధికా...

వేలికి గాయమైనా స్కానింగ్‌కి వెళ్లని అజింకా రహనే... షాకింగ్ విషయం బయటపెట్టిన రాధికా...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. భారీ అంచనాలు పెట్టుకున్న వాళ్లు చేతులు ఎత్తేసినా 17 నెలల తర్వాత టీమ్‌లోకి వచ్చిన అజింకా రహానే ఆపద్భాంధవుడిలా మారాడు...  

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 10 2023, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అజింకా రహానే, రవీంద్ర జడేజాతో కలిసి 50+ భాగస్వామ్యం, శార్దూల్ ఠాకూర్‌‌తో కలిసి 109 భాగస్వామ్యం జోడించి టీమిండియాని ఆదుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

శార్దూల్ ఠాకూర్‌తో పాటు అజింకా రహానేని టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేశారు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు. వికెట్లకు అడ్డుగా నిలబడిన శార్దూల్ ఠాకూర్ చాలాసార్లు గాయపడినా మొండిగా బ్యాటింగ్ కొనసాగించాడు. 

36

ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్, అజింకా రహానే కుడి చేతికి బలంగా తాకింది. ఈ దెబ్బకు వేలు చిట్లినా అజింకా రహానే ఫిజియో చికిత్స తర్వాత తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. తాజాగా అజింకా రహానే గాయం గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది ఆయన భార్య రాధికా..

46
Rahane Batting

Rahane Batting

‘నీ వేలు వాచిపోయినా నువ్వు స్కానింగ్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. బ్యాటింగ్‌పై ఫోకస్ దెబ్బకుండా, మైండ్‌సెట్ మారకుండా ఉండేందుకు ఇప్పుడు స్కానింగ్ చేయించుకోకూడదని నిర్ణయం తీసుకున్నావ్..

56

నిస్వార్థంగా, పట్టువదలకుండా నీ మొండితనాన్ని చూపించావు. నీ ఈ అచంచలమైన కమిట్‌మెంట్‌, ఎందరికో ఆదర్శప్రాయం. నీ సహనం, నీ ఓపిక... నిన్నెప్పుడూ అనంతంగా ప్రేమిస్తూనే ఉంటా...’ అంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది అజింకా రహానే భార్య రాధికా...

66
Ajinkya Rahane

Ajinkya Rahane

అజింకా రహానే 89, శార్దూల్ ఠాకూర్ 51, రవీంద్ర జడేజా 48 పరుగులు చేసి ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకి 173 పరుగుల ఆధిక్యం దక్కింది. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK: భారత్ vs పాక్ ఫైనల్ వర్షంతో రద్దైతే గోల్డ్ మెడల్ అందుకునేది ఎవరు? ఈ రూల్స్ తెలుసా?
Recommended image2
World Cup 2027: కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు.. మరి రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి? గంభీర్ సీక్రెట్ స్కెచ్
Recommended image3
ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా vs పాకిస్తాన్ ఫైట్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved