MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • WTC Final 2023: కోహ్లీ వర్సెస్ స్మిత్.. ఇంగ్లాండ్‌లో తోపు ఎవరు..?

WTC Final 2023: కోహ్లీ వర్సెస్ స్మిత్.. ఇంగ్లాండ్‌లో తోపు ఎవరు..?

WTC Final 2023: ఆధునిక క్రికెట్‌లో ఫ్యాబ్ - 4 గా పిలుచుకునే ఆటగాళ్లలో  కోహ్లీ, స్మిత్  లు ప్రథమ వరుసలో ఉంటారు.  ఫార్మాట్లతో సంబంధం లేకుండా రాణించే ఈ దిగ్గజ ఆటగాళ్లకు ఇంగ్లాండ్ లో రికార్డులు ఎలా ఉన్నాయి..?

1 Min read
Author : Srinivas M
Published : Jun 04 2023, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మరో మూడు రోజుల్లో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య  ది ఓవల్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జరుగనుంది.  ఈ మేరకు ఇప్పటికే అక్కడకు చేరుకున్న భారత్ - ఆసీస్ లు తుది సమరానికి   రెడీ అవుతున్నాయి.  ఈ క్రమంలో  ఇరు జట్లలోని టాప్ ఆటగాళ్లైన  విరాట్ కోహ్లీ,  స్టీవ్ స్మిత్ లలో  ఇంగ్లాండ్ లో బాగా ఆడింది ఎవరు..? రికార్డులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి..? అనేది ఇక్కడ చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: PTI

Image credit: PTI

కోహ్లీ తన టెస్టు కెరీర్ లో  108  టెస్టులు ఆడి  48.93 సగటుతో  8,416 పరుగులు చేశాడు.   ఈ క్రమంలో 28 సెంచరీలు, 28 అర్థ సెంచరీలు   సాధించాడు.  అత్యధిక స్కోరు 254 నాటౌట్ గా ఉంది.  

36
Image credit: PTI

Image credit: PTI

స్మిత్ తన కెరీర్ లో 96 టెస్టులు ఆడి  59.80 సగటుతో  8,792 పరుగులు చేశాడు. స్మిత్ పేరిట టెస్టులలో 30 సెంచరీలు,  37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో స్మిత్ టాప్ స్కోరు 239 గా ఉంది. 

46

ఇక ఇంగ్లాండ్ లో  ఈ ఇద్దరూ  16 టెస్టులు ఆడారు.   కోహ్లీ 31 ఇన్నింగ్స్ లలో  1,033 పరుగులు సాధించగా  స్మిత్.. 30 ఇన్నింగ్స్ లలో  1,727 రన్స్ సాధించాడు.  ఈ క్రమంలో కోహ్లీ సగటు (ఇంగ్లాండ్‌లో)  33.33 గా ఉండగా స్మిత్ కు మాత్రం  59.55గా  నమోదైంది. 

56

ఇంగ్లాండ్ లో కోహ్లీ పేరిట రెండు సెంచరీలు, ఏడు అర్థ సెంచరీలు చేయగా స్మిత్ మాత్రం ఆరు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు చేశాడు. 

66

గణాంకాలు  స్మిత్ వైపునకే మొగ్గు చూపుతున్నాయి.  అయితే  కోహ్లీకి  ఆస్ట్రేలియా పై మెరుగైన రికార్డే ఉంది.  టెస్టులలో కోహ్లీ.. ఆస్ట్రేలియాపై  24 టెస్టులు ఆడి 1,979 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీలు కూడా ఉండటం విశేషం.  ఈ క్రమంలో కోహ్లీ సగటు 48.26 గా ఉంది.   

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image2
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image3
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved