టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆఫ్ఘనిస్తాన్... అస్గర్ ఆఫ్ఘాన్ వరల్డ్ రికార్డు...
జింబాబ్వేతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో ఆఫ్ఘనిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా ధోనీని అధిగమించి, టాప్‌లో నిలిచాడు అస్గర్ ఆఫ్ఘాన్...

టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 183 పరుగుల భారీ స్కోరు చేసింది...

నజీముల్లా 35 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా ఉస్మాన్ ఘని 39, కరీం జనత్ 21, అస్గర్ ఆఫ్ఘాన్ 24 పరుగులు చేశారు.

12 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన అస్గర్ ఆఫ్ఘాన్... టీ20ల్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న మూడో ఆసియా కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకుముందు ధోనీ, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఫీట్ సాధించారు...

184 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన జింబాబ్వే... నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది...

తరిసై ముసకండ 30 పరుగులు, సికందర్ రాజా 41 పరుగులు చేసినా విజయాన్ని మాత్రం అందించలేకపోయారు... దీంతో ఆఫ్ఘాన్‌కి 47 పరుగుల విజయం దక్కింది.

అత్యధిక టీ20 విజయాలు అందుకున్న కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అస్గర్ ఆఫ్ఘాన్. ధోనీ 72 మ్యాచుల్లో 41 విజయాలు అందుకోగా, అస్గర్ 52 మ్యాచుల్లో 42 విజయాలు అందుకున్నాడు...