- Home
- Sports
- Cricket
- రషీద్ ఖాన్ ఇళ్లు చూస్తే, ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే... ప్యాలెస్‌కి పడిపోయానంటున్న లేడీ క్రికెటర్...
రషీద్ ఖాన్ ఇళ్లు చూస్తే, ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే... ప్యాలెస్‌కి పడిపోయానంటున్న లేడీ క్రికెటర్...
ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడే రషీద్ ఖాన్, బీబీఎల్‌తో పాటు పాక్ సూపర్ లీగ్, కరేబీయన్, అబుదాబి, శ్రీలంక ప్రీమియర్ లీగ్... ఇలా అన్ని టీ20 లీగుల్లో అదరగొడుతున్నాడు.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రషీద్ ఖాన్ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. రాజా ప్యాలెస్‌లా రెండు వైపులా మెట్లు, అందమైన తివాచీలు... ఇలా చూస్తుంటేనే ఎంతో ఖరీదైన, విలాసవంతమైన ఇళ్లని అర్థం అవుతోంది.

తన ఇంటి ఫోటోను షేర్ చేసిన రషీద్ ఖాన్... నీలం రంగు కుర్తా ధరించి, అదిరిపోయే ఫోజు ఇచ్చాడు. దీనిపై స్పందించిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్... ‘వాట్ ఏ ప్యాలెస్... అదిరిపోయింది’ అంటూ కామెంట్ చేసింది...

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా రషీద్ ఖాన్ ఫోటోపై కామెంట్ చేశాడు. ‘క్యా బాత్ హై... రషీద్... మీ ఇంటి ఫోటోలు మరిన్ని కావాలి... వెయిటింగ్’ అంటూ కామెంట్ చేశాడు.

ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ కూడా రషీద్ ఖాన్ ఇంటిపై కామెంట్ చేశాడు... ‘ఏంటి రషీద్ భాయ్... ఇది ఇళ్లా లేక ఫైవ్ స్టార్ హోటెల్ ఆ...’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు బిల్లింగ్స్...

17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రషీద్ ఖాన్, టీలీగ్‌ల ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం అతని వార్షిక ఆదాయం రూ.170 కోట్లకు పైనే ఉంటుంది...

దాదాపు రూ.22 కోట్ల రూపాయాలతో నిర్మించిన విలాసవంతమైన రషీద్ ఖాన్ ఇంట్లో అతని బట్టల కోసం ప్రత్యేకంగా ఓ పెద్ద రూమ్ ఉంది. చెప్పులు, బూట్లు, సన్‌గ్లాసెస్ కోసం ప్రత్యేకంగా రూమ్ నిర్మించుకున్నాడు రషీద్ ఖాన్...

సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఇంటి లోపలి దృశ్యాలు...