MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
• Home
• Sports
• Cricket
• సునీల్ గవాస్కర్ టెస్టు ఎంట్రీకి 50 ఏళ్లు... క్రికెట్ లెజెండ్‌ను సత్కరించిన బీసీసీఐ...

సునీల్ గవాస్కర్ టెస్టు ఎంట్రీకి 50 ఏళ్లు... క్రికెట్ లెజెండ్‌ను సత్కరించిన బీసీసీఐ...

అమితాబ్ బచ్చన్ బాలీవుడ్‌ను, కిషోర్ కుమార్ మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలుతున్న రోజులవి... ఆ సమయంలో ఓ ముంబై కుర్రాడు భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘లిటిల్ మాస్టర్’గా గుర్తింపు తెచ్చుకున్న అతను, టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచిన సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ టెస్టు ఎంట్రీ ఇచ్చి నేటికి (మార్చి 6) సరిగ్గా 50 ఏళ్లు...

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 06 2021, 01:45 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

1971లో వెస్టిండీస్‌పై టెస్టు ఎంట్రీ ఇచ్చాడు సునీల్ గవాస్కర్. ఆరంగ్రేటం సిరీస్‌లోనే 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు బాదిన సునీల్ గవాస్కర్, 154.80 సగటుతో 774 పరుగులు చేసి సంచలనం క్రియేట్ చేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

71 ఏళ్ల సునీల్ గవాస్కర్, తన టెస్టు ఎంట్రీ గురించి మాట్లాడాడు. ‘నా దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల నెరవేరిన రోజు అది. విండీస్ గ్రేటెస్ట్ కెప్టెన్ సర్ గ్యారీ సోబర్స్‌ జట్టుతో మ్యాచ్ ఆడుతున్నందుకు కొంచెం ఒత్తిడికి లోనయ్యాను... అందుకే సింక్‌లోకి రావడానికి చాలా సమయం పట్టింది...

311

నాకు నేను మూర్ఖంగా అవుట్ అయ్యానని అనిపించకూడదని అనుకున్నా... ఫస్ట్ సిరీస్‌లో 350, 400 పరుగులు చేసినా సంతృప్తి పడవచ్చని భావించా...  ’ అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.

411

సునీల్ గవాస్కర్ చేసిన 774 పరుగులు, ఇప్పటికీ ఆరంగ్రేటం టెస్టు సిరీస్‌లో ఓ క్రికెటర్‌ చేసిన అత్యధిక పరుగులుగా రికార్డుల్లో నిలిచిపోయాయి... విండీస్ అరవీర భయంకర బౌలర్లు జెఫ్ థామస్, డెన్నిస్ లిల్లీ, మైఖేల్ హోల్డింగ్, మాల్మోమ్ మార్షల్, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో ఆడినప్పుడు కూడా సునీల్ గవాస్కర్ ఎప్పుడూ హెల్మెట్ ధరించలేదు...

511

టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో మూడు సార్లు సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచిన సునీల్ గవాస్కర్, రిటైర్మెంట్ సమయానికి అత్యధిక టెస్టు పరుగులు, అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

611

కెరీర్‌లో 125 టెస్టులు ఆడిన సునీల్ గవాస్కర్, 10,122 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 108 వన్డేల్లో 3092 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్, ఓ వన్డే శతకం సాధించాడు.

711

‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ టెస్టు ఎంట్రీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్. ‘50 ఏళ్ల క్రితం ఈరోజున ఆయన క్రికెట్ ప్రపంచంలో ఓ సునామీ సృష్టించారు. ఆరంగ్రేటం సిరీస్‌లో 774 పరుగులు చేసి, నా లాంటి ఎందరికో హీరోగా మారాడు...

811

గవాస్కర్ మాస్టర్ ఇన్నింగ్స్ కారణంగా ఇండియా, వెస్టిండీస్‌లో విజయం సాధించింది, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో కూడా. ఒక్కసారిగా ఇండియాలో క్రీడలకు కొత్త అర్థం వచ్చింది...

911

చిన్నతనం నుంచి నేను ఆయన్ని చూస్తూ, ఆయనలా కావాలని కలలు కన్నాను. ఇప్పటికీ అందులో ఎలాంటి మార్పు లేదు. అతను ఎప్పుడూ నా హీరోనే. విష్ యూ హ్యాపీ 50వ ఇంటర్నేషనల్ క్రికెట్ మిస్టర్ గవాస్కర్...

1011

1971 జట్టులో ఉన్న అందరికీ 50వ వార్షికోత్సవ అభినందనలు. మీరందరూ మమ్మల్ని గర్వపడేలా చేసి, వెలుగును చూపించారు...’ అంటూ రాసుకొచ్చాడు సచిన్ టెండూల్కర్.

1111

క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత కామెంటరీని కెరీర్‌గా ఎంచుకున్న సునీల్ గవాస్కర్, స్టార్ కామెంటేటర్‌గా ఎదిగారు. టీమిండియా ఆడే ప్రతీ సిరీస్‌లోనూ సునీల్ గవాస్కర్ కామెంటరీ ఉండాల్సిందే అనేంతగా మారిపోయింది పరిస్థితి...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved