నా వల్ల కాదు బాబోయ్
నా వల్ల కాదు బాబోయ్
11

cartoon
కాంగ్రెస్‌లో వ్యవస్థాగత స్థానాలకు ఎన్నికలు ఈ నెల 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు జరుగుతాయని ఇటీవలే కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరగనున్నాయి. కానీ, పార్టీ అధ్యక్ష పగ్గాలపై రాహుల్ గాంధీ మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదని తెలిసింది.
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos