పోలీసుల ఎదుటే నడిరోడ్డుపై బైక్ కు నిప్పంటించకుని... నాంపల్లిలో తాగుబోతు వీరంగం
నడిరోడ్డుపై పోలీసుల ఎదుటే బైక్ కు నిప్పంటించకుని... నాంపల్లిలో తాగుబోతు వీరంగం
11

cartoon punch
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన సమయంలో కొందరు ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న సందర్భాలను చూస్తునే ఉన్నాం. ఇటీవల న్యూఇయర్ సందర్భంగా తాగుబోతులు చేసిన వీరంగాన్ని మరిచిపోకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ నాంపల్లిలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ వ్యక్తి తన బైక్‌కు నిప్పంటించి నానా హంగామా సృష్టించాడు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos