బంగారం దిగొచ్చినా ... తగ్గేదెలే అంటున్న వెండి
బంగారం దిగొచ్చినా ... తగ్గేదెలే అంటున్న వెండి
11

సోమవారం బంగారం ధరలు(gold prices) తగ్గుముఖం పట్టగా వెండి ధర మాత్రం పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 10 గ్రాములకు రూ.47,870కి చేరింది. అయితే తాజా పెరుగుదలతో కిలో వెండి(silver) ధర రూ.61,599కి చేరుకుంది.
Latest Videos