సామాన్యులపై ‘గ్యాస్’ గుదిబండ..!!
సామాన్యులపై ‘గ్యాస్’ గుదిబండ..!!
11

cartoon
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడుతున్న వేళ.. వంట గ్యాస్ ధరలను కూడా పెంచింది. 14 కేజీల సిలిండర్‌పై 50 పెంచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది.
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos