బడ్జెట్ ఎఫెక్ట్: ఆడపడుచులకు పండగే.. !!
బడ్జెట్ ఎఫెక్ట్: ఆడపడుచులకు పండగే.. !!
cartoon
2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కొన్ని రకాల వస్తువుల ధరలు తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది.