మీ బ్యాంక్ కొంటాం.. లోన్ ఇస్తారా..?
మీ బ్యాంక్ కొంటాం.. లోన్ ఇస్తారా..?
11

cartoon
దేశంలో నష్టాల్లో వున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కొన్ని బ్యాంక్‌లను కూడా ప్రైవేట్‌కి విక్రయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos