MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Ratan Tata In Nano Car: రతన్ టాటా నానో కారులో కనిపించడం వెనుకున్న ప్లాన్ ఇదేనా..?

Ratan Tata In Nano Car: రతన్ టాటా నానో కారులో కనిపించడం వెనుకున్న ప్లాన్ ఇదేనా..?

Tata Nano: టాటా నానో భారతీయ మార్కెట్ నుండి దాదాపుగా అంతరించిపోయింది. అయితే తాజాగా నానో కారు ముంబైలోని తాజ్ హోటల్ ముందు తళుక్కుమంది. అంతే కాదు ఆ కారులో సాక్షాత్తూ రతన్ టాటా ప్రత్యక్షం అవడంతో మరో సారి టాటా నానో వార్తల్లో హెడ్‌లైన్స్‌గా మారింది. అయితే దీని వెనుక మార్కెటింగ్ తంత్రం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 22 2022, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నిజానికి ఈ నానో కారు రతన్ టాటా కలల ప్రాజెక్టు. అయితే ఈ సారి రతన్ టాటా తన వ్యక్తిగత సహాయకుడు శంతను నాయుడుతో కలిసి టాటా నానో ఎలక్ట్రిక్ కారులో దర్శనమిచ్చి సంచలనానికి తెర లేపారు. అయితే రతన్ టాటా ఇలా టాటా నానోలో కనిపించడం వెనుక ఓ మతలబు ఉందని అంతా భావిస్తున్నారు. అదే టాటా నానో ఎలక్ట్రిక్ మార్కెట్లోకి వస్తుందనే వార్తలకు ఊతమిస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నానోలో రతన్ టాటాను చూసి జనాలు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో, టాటా మోటార్స్ నానో కారు ఎలక్ట్రిక్ అవతార్‌లో విడుదల చేయబోతుందా అని అంతా ఆరా తీస్తున్నారు. కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రమోట్ చేయడానికి రతన్ టాటా ఇలా దర్శనం ఇచ్చారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 

35

అసలు విషయం ఏమిటంటే రతన్ టాటా తాజాగా తాజ్ హోటల్ కు ఎలక్ట్రిక్ నానో కారు ద్వారా వచ్చారు. నిజానికి  ఈ ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ తయారు చేయలేదు. ఇది కస్టమ్-మేడ్ టాటా నానో ఎలక్ట్రిక్ కారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం పవర్‌ట్రెయిన్ సొల్యూషన్‌లను తయారు చేసే కంపెనీ అయిన ElectraEV ఈ కారును రతన్ టాటాకు బహుమతిగా ఇచ్చింది. Electra EV కంపెనీ రతన్ టాటా చేతుల మీదుగానే ప్రారంభమైంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది, దీని మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోయంబత్తూరులో ఉంది.

45

ElectraEV నానో 150 మైలేజీని ఇస్తుంది
ElectraEV ఈ టాటా నానో కారును 624cc పెట్రోల్ ఇంజన్‌తో ఎలక్ట్రిక్ వాహనంగా మార్చింది. దీనికి సూపర్ పాలిమర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 72V పవర్‌ట్రెయిన్ ఇవ్వబడింది. ఈ అప్ డేటెడ్ టాటా నానో ఎలక్ట్రిక్ మైలేజ్ 150 నుండి 160 కి.మీ. ఈ కారు దాదాపు 10 సెకన్లలో 0-60 kmph వేగాన్ని అందుకోగలదు.

55

మీడియా నివేదికల ప్రకారం, ElectraEV  ఈ రెట్రోఫిట్టింగ్ FAME కంప్లైంట్, ARAI మరియు RTO సర్టిఫికేట్ పొందింది. అంటే, మీ కారును  ఈ కంపెనీ ద్వారా ఎలక్ట్రిక్ గా మార్చుకునేందుకు నమోదు చేసుకోవచ్చు. కంపెనీ ప్రస్తుతం ఫ్లీట్ సెగ్మెంట్ కోసం రెట్రోఫిటింగ్ సర్వీస్‌పై దృష్టి సారిస్తోంది. ElectraEV అందించే ఇతర ఉత్పత్తులు, సేవలలో వాహన నియంత్రణ యూనిట్లు, టెలిమాటిక్స్, ప్రోటోటైపింగ్, హోమోలోగేషన్ రెడీనెస్, కొన్ని అమ్మకాల తర్వాత సర్వీసెస్, సొల్యూషన్స్ ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Car Tips: కారు వేగంగా వెళ్తున్నప్పుడు రివర్స్ గేర్ వేస్తే ఏమవుతుందో తెలుసా.?
Recommended image2
Tata Motors Festive Sale: పండుగ ఆఫర్ల మోత.. టాటా కార్ల పై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Recommended image3
Best SUVs Under 8 Lakhs: బెస్ట్ మైలేజ్, సేఫ్టీలో టాప్.. రూ. 8 లక్షల లోపు బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved