MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Automobile
  • Cars
  • Car Buying Tips: మీ ఇంట్లో ఆడవాళ్ల పేరు మీద కారు కొంటే ఎన్ని లాభాలో తెలుసా?

Car Buying Tips: మీ ఇంట్లో ఆడవాళ్ల పేరు మీద కారు కొంటే ఎన్ని లాభాలో తెలుసా?

Car Buying Tips: కొత్త కారు కొన్నప్పుడు ఎవరి పేరు మీద బుక్ చేస్తున్నారు? మీ ఇంట్లో ఆడవాళ్ల పేరు కారు కొంటే ఎంత వరకు రూ. వేలల్లో ప్రాఫిట్ ఉంటుందా? అయితే కారు కొనే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. 

2 Min read
Author : Nandini Arava
Published : Jul 10 2026, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కారు కొంటున్నారా?
Image Credit : Getty

కారు కొంటున్నారా?

కారు కొనడమనేది చాలా మందికి ఒక డ్రీమ్. సొంత కారు కొనుక్కోవాలని ఉంటుంది. అయితే ఏదో ఒక కారును కొనడం కాదు....దాని వల్ల మనకు లాభం ఏంటీ? ఎలా కొంటే బెటర్‍గా ఉంటుందో తెలుసుకోవాలి. కారును ఎంచుకోవడమే కాదు, దానిని ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయాలనే నిర్ణయం కూడా కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనం ఉండొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
 5 లాభాలు
Image Credit : Freepik

5 లాభాలు

ముఖ్యంగా మహిళ పేరు మీద కారు రిజిస్టర్ చేయడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని బ్యాంకుల్లో, అలాగే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీల్లో ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇవి అన్ని చోట్ల ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలి. ముందుగా 5 లాభాలేంటో చూద్దాం.

1. డౌన్ పేమెంట్

మహిళలకు చాలా తక్కువ డౌన్ పేమెంట్ ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో మహిళలకు జీరో డౌన్ పేమెంట్ కూడా ఇస్తాయి.

Related Articles

Related image1
UPI 'X': యూపీఐ అంటే ఏంటో తెలుసు.. యూపీఐ ఎక్స్ గురించి తెలుసా? దేశంలో మరో డిజిటల్ విప్లవం
Related image2
Amarnath Ice Shivling: ఎల్ నినో రైతులనే కాదు దేవుడిని కూడా వదలడం లేదు
37
2. కారు లోన్
Image Credit : Getty

2. కారు లోన్

మీ భార్య, తల్లి, సోదరి పేరు మీద కారు తీసుకుంటే... చాలా బ్యాంకులు వడ్డీ రేట్లపై 0.05%-0.1% డిస్కౌంట్ ఇస్తాయి. దీని వల్ల లోన్ మొత్తం కాలంలో చెల్లించే వడ్డీ భారం కొంత తగ్గుతుంది. అయితే ఈ సదుపాయం బ్యాంకును బట్టి మారుతుంది.

47
3. రోడ్ ట్యాక్స్‌లో రాయితీలు
Image Credit : stockPhoto

3. రోడ్ ట్యాక్స్‌లో రాయితీలు

దేశంలోని కొన్ని రాష్ట్రాలు మహిళల పేరుపై రిజిస్టర్ చేసే వాహనాలకు రోడ్ ట్యాక్స్‌లో సబ్సిడీ అందిస్తున్నాయి. దీంతో కారు కొనేటప్పుడు చెల్లించాల్సిన ఖర్చు కొంత తగ్గుతుంది. అయితే ఈ డిస్కౌంట్లు అన్ని రాష్ట్రాల్లో ఉండవు.

57
4. ఇన్సూరెన్స్ ప్రీమియంలో ప్రయోజనాలు
Image Credit : Getty

4. ఇన్సూరెన్స్ ప్రీమియంలో ప్రయోజనాలు

కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మహిళల పేరుపై ఉన్న వాహనాలకు ప్రీమియంలో ప్రత్యేక ప్రయోజనాలు లేదా తక్కువ రేట్లు అందించే అవకాశం ఉంది. ఇది కంపెనీ నిబంధనలు, వాహనం రకం, డ్రైవింగ్ రికార్డు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

67
4. ట్యాక్స్ బెనిఫిట్స్
Image Credit : Getty

4. ట్యాక్స్ బెనిఫిట్స్

కారును వ్యాపార అవసరాల కోసం ఉపయోగిస్తే, అర్హులైన వ్యాపార యజమానులు ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం డిప్రిసియేషన్ లేదా ఇతర పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు, అర్హతలు తప్పనిసరిగా చూసుకోవాలి.

77
దీర్ఘకాలంలో ఖర్చు ఆదా
Image Credit : Gemini

దీర్ఘకాలంలో ఖర్చు ఆదా

లోన్ వడ్డీ, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అంశాల్లో చిన్నచిన్న బెనిఫిట్స్ కలిపి చూస్తే రూ. 10 లక్షల కారు మీద రూ.50 వేలు వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. కాబట్టి కారు కొనే ముందు ఈ అంశాలను కూడా ఒకసారి పరిశీలించడం మంచిది.

కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఒకవేళ మీ ఇంట్లో ఆడవాళ్ల పేరు మీద కారు కొనేటప్పుడు మీ రాష్ట్రంలో రూల్స్, లోన్ తీసుకునే బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్, అలాగే మీ వ్యక్తిగత అర్హతలను ముందుగా తెలుసుకోవడం అవసరం. అన్ని ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ, ప్రతి రాష్ట్రంలో వర్తించవు.

గమనిక: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. కారు కొనుగోలు లేదా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత రాష్ట్ర రవాణా శాఖ, బ్యాంకు, ఇన్సూరెన్స్ సంస్థ లేదా ఆర్థిక సలహాదారులని సంప్రదించడం ఉత్తమం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image2
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Recommended image3
Upcoming Cars: కార్ లవర్స్‌కి పండగే పండగ.. రోడ్డెక్కనున్న క్రేజీ కార్లు ఇవే !
Related Stories
Recommended image1
UPI 'X': యూపీఐ అంటే ఏంటో తెలుసు.. యూపీఐ ఎక్స్ గురించి తెలుసా? దేశంలో మరో డిజిటల్ విప్లవం
Recommended image2
Amarnath Ice Shivling: ఎల్ నినో రైతులనే కాదు దేవుడిని కూడా వదలడం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved