MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea : షాపు, పెట్టుబడి అక్కర్లేదు.. మీ ఇంట్లో కూర్చునే చేతినిండా డబ్బులు సంపాదించండి

Business Idea : షాపు, పెట్టుబడి అక్కర్లేదు.. మీ ఇంట్లో కూర్చునే చేతినిండా డబ్బులు సంపాదించండి

షాపు, పెట్టుబడి లాంటివి ఏమీ లేకుండానే సొంతంగా వ్యాపారం మొదలుపెట్టొచ్చు. మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ తోనే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంతకూ రూపాయి ఖర్చులేని బిజినెస్ ఏంటో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 03 2026, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రెండింగ్ జాబ్...
Image Credit : Gemini AI

ట్రెండింగ్ జాబ్...

వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి… రోడ్డుపక్కన చిన్న కూరగాయల బండి పెట్టుకోవాలన్నా ఎన్నోకొన్ని డబ్బులు అవసరం. వ్యాపారంలో ఏదైనా తేడా వచ్చిందా పెట్టుబడి డబ్బులు నష్టపోవాల్సి వస్తుందనేే చాలామంది బిజినెస్ చేయడానికి భయపడతారు… ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తుంటారు. 

అయితే రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసే అవకాశం వస్తే..? ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇలా ప్రత్యేకంగా పెట్టుబడి, షాప్ అవసరమే లేకుండా ఇంట్లో కూర్చునే బిజినెస్ లు కొన్ని ఉన్నాయి… వీటిలో చేతినిండా సంపాదించవచ్చు. ఈ కొత్త ట్రెండ్ ప్రస్తుతం బాగా నడుస్తోంది. 9-5 ఉద్యోగం బోర్ కొట్టిన వాళ్లు ఈ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మీ ఫోన్ నుండే డిజిటల్ బిజినెస్
Image Credit : Gemini

మీ ఫోన్ నుండే డిజిటల్ బిజినెస్

మీ దగ్గరున్న స్మార్ట్‌ఫోన్‌తోనే జీరో ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ మొదలుపెట్టొచ్చు. రోజూ వాడే వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్‌తోనే ఈ డిజిటల్ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఈ యాప్స్‌ మీకు డిజిటల్ షోరూమ్‌లుగా మారిపోతాయి. అవే మీ సొంత షాపులు. అదెలాగో చూద్దాం రండి.
35
సోషల్ మీడియానే వ్యాపారంగా మార్చుకొండి..
Image Credit : AI Image

సోషల్ మీడియానే వ్యాపారంగా మార్చుకొండి..

ఈ తరం యువత క్విక్ ఇన్‌కమ్, ఫాస్ట్ లైఫ్‌స్టైల్‌కు త్వరగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు వాట్సాప్, టెలిగ్రామ్‌ను ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు.  ఈ యాప్స్‌లో ఛానెల్స్ క్రియేట్ చేసి, ఒకేసారి చాలా మందిని ఒకేచోట చేర్చవచ్చు. దీంతో మీకంటూ సొంత ఆన్‌లైన్ స్టోర్ తయారవుతుంది.

45
 ఏం చేయాలి..?
Image Credit : Getty

ఏం చేయాలి..?

 రీసేల్ చేసేవాళ్లు ముందుగా సప్లయర్ లేదా యాప్‌తో కనెక్ట్ అవ్వాలి. 

 ఈ యాప్ ద్వారా అమ్మాల్సిన వస్తువుల కేటలాగ్‌ను షేర్ చేయాలి. 

ఈ కేటలాగ్ చూసి, మీ ఛానెల్‌లో ఉన్నవాళ్లు వస్తువులు కొనడానికి మిమ్మల్ని సంప్రదిస్తారు. వాళ్ల ఆర్డర్ ప్రకారం మీరు వస్తువు కొని, నేరుగా కస్టమర్లకు అమ్మేయొచ్చు. దీనివల్ల ప్రతి వస్తువుపై మంచి లాభం వస్తుంది.

55
 ఆన్లైన్ బిజినెస్ తో మంచి ఆదాయం..
Image Credit : Getty

ఆన్లైన్ బిజినెస్ తో మంచి ఆదాయం..

ఆన్‌లైన్ రీసేల్ బిజినెస్‌లో మీరు మొదట్లో నెలకు 10 నుంచి 15 వేల రూపాయలు సంపాదించవచ్చు. ఈ ఆదాయం మీ వాట్సాప్, టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్న సబ్‌స్క్రైబర్లపై ఆధారపడి ఉంటుంది. సబ్‌స్క్రైబర్లు పెరిగేకొద్దీ లాభం కూడా పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది దీన్నే వృత్తిగా చేసుకుని నెలకు రూ.50 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారు. అయితే ఈ వ్యాపారం పూర్తిగా మీ నెట్‌వర్క్, అమ్మకాల నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. 

గమనిక :

 ఏ వ్యాపారంలోనైనా మార్కెట్ రిస్కులు ఉంటాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కూడా మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక/మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవాలి. పాఠకులు దీన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే
Recommended image2
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Recommended image3
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Related Stories
Recommended image1
Petrol Pump Business: పెట్రోల్ బంక్ ఎలా ప్రారంభించాలి.? ఎంత పెట్టుబ‌డి, లాభాలు ఎలా ఉంటాయి.?
Recommended image2
Business Ideas : ఈ స్ట్రీట్ బిజినెస్ లను తక్కువ అంచనా వేయకండి.. ఐఎఎస్, ఐపిఎస్ ల కంటే ఎక్కువ సంపాదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved