మీకు చంద్రునిపై భూమి కొనాలనే కోరిక ఉంటే.. తప్పకుండ ఈ విషయాలను తెలుసుకోండి..

First Published Feb 25, 2021, 12:18 PM IST

నేటి కాలంలో  ప్రజలు భూమిపైనే కాకుండా చంద్రుడిపై కూడా భూమిని కొనాలని యోచిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే  కొంతమంది ధనవంతులు ఇప్పటికే చంద్రునిపై భూమిని కూడా కొనుగోలు చేశారు. అయితే దీని సంబంధించి 1967లో ఒక చట్టం అమలు చేశారు, అదేంటంటే చంద్రునిపై భూమిని కొనడం లేదా అమ్మడం చట్టవిరుద్ధం. భారత్‌తో సహా మొత్తం 104 దేశాలు దీనికి అంగీకరించాయి. అయినప్పటికీ, ప్రజలు ఇప్పటికీ చంద్రునిపై భూమిని కొనాలనుకుంటున్నారు. వారిలాగే  మీ మనస్సులో కూడా అలాంటి ఆలోచనలు ఉంటే, మీరు ఒకసారి మూన్‌ల్యాండ్‌కు వెళ్ళండి ఎందుకంటే ఈ ప్రదేశాన్ని సందర్శించడం చంద్రుడిపై వెళ్ళడం అన్నట్టే. కాబట్టి ఈ స్థలం గురించి తెలుసుకుందాం.