కోట్లకు పైగా ఆస్తి ఉన్నా బాడీగార్డ్‌లు, డ్రైవర్లు లేని జాకీ చాన్ గురించి మీకు తెలియని విషయాలు..

First Published Mar 27, 2021, 3:15 PM IST

మార్షల్ ఆర్టిస్ట్, ప్రముఖ హీరో జాకీ చాన్ ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధ నటుడు.  అతని అక్రోబాటిక్ ఫైటింగ్  స్టయిల్, కామెడీ,  ఆయుధ వినియోగం, వినూత్న విన్యాసాలు అతని సినిమాలలో చాలా పాపులర్. ఆయనకు సినిమా ప్రపంచంలో సుదీర్ఘ అనుభవం ఉంది.