MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• అమెజాన్ కొత్త సీఈఓ ఆండీ జెస్సి ఎవరు ? అతని గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

అమెజాన్ కొత్త సీఈఓ ఆండీ జెస్సి ఎవరు ? అతని గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందిన అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ) పదవి నుంచి తప్పుకుంటున్నాట్లు నిన్న ప్రకటించారు. జెఫ్ బెజోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా సి‌ఈ‌ఓ పదవిలో ఉన్నారు. సంస్థలోని ఇతర భాగాలపై దృష్టి పెట్టడానికి జెఫ్ బెజోస్ తన సి‌ఈ‌ఓ పదవి నుండి తప్పుకుంటున్నట్లు  తెలిపారు. సీఈఓ పదవి నుంచి వైదొలిగిన తరువాత ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగనున్నారు. అయితే జెఫ్ బెజోస్ తరువాత అమెజాన్  సి‌ఈ‌ఓ పదవిని ప్రస్తుతం కంపెనీలో రెండవ స్థానంలో ఉన్న ఆండీ జెస్సి  నియామకం కానున్నారు.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Feb 04 2021, 12:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఉద్యోగులకు లేఖ ద్వారా సమాచారం
అమెజాన్ సీఈఓ  జెఫ్ బెజోస్ తన పదవి నుంచి వైదొలగిపోతున్నట్లు ఉద్యోగులకు పంపిన లేఖ ద్వారా  సమాచారం ఇచ్చారు. జెఫ్ బెజోస్ తన లేఖలో  'అమెజాన్ సీఈఓ పదవిలో ఉండటం చాలా పెద్ద బాధ్యత, ఈ స్థాయికి  రావడం చాలా సమయం పట్టింది. ప్రస్తుతం నేను ఇతర భాగాలపై  దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన తరువాత కూడా నేను సంస్థ  సంబంధిత ఇతర వాటిని కూడా చూసుకుంటాను' అని తెలిపారు.

26

జెఫ్ బెజోస్ పదవీ విరమణ
జెఫ్ బెజోస్ తాను పదవీ విరమణ చేయలేదని కానీ బ్లూ ఆరిజిన్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థ  భాగంలో పని చేస్తానని బెజోస్ ఏకకాలంలో లేఖలో పేర్కొన్నాడు. జెఫ్ బెజోస్ ప్రకారం చాలా అవకాశాలు ఉన్నాయి. 57 ఏళ్ల జెఫ్ బెజోస్ 1994 లో అమెజాన్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో అమెజాన్ కేవలం ఆన్‌లైన్ బుక్‌స్టోర్ స్టోర్ మాత్రమే, కానీ నేడు 26 సంవత్సరాల తరువాత అమెజాన్ 1.3 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. సంస్థ క్లౌడ్ సర్వీస్‌తో పాటు ప్యాకేజీ డెలివరీ, ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి సేవలను అందిస్తోంది.

36

జెఫ్ బెజోస్ స్థానంలో ఆండీ జెస్సీ ఎవరు?
ఆండీ జెస్సీ  ప్రస్తుతం అమెజాన్  'క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం' ను నిర్వహిస్తున్నారు. జెఫ్  బెజోస్ ఆండీ  జెస్సి గురించి ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు.  జెఫ్ బెజోస్ కంపెనీలో ఉన్నప్పటి నుండి, ఆండీ జెస్సి కూడా అదే సమయంలో కంపెనీలో ఉన్నాడు. తనకు ఆండీ జెస్సి పై పూర్తి నమ్మకం ఉందని జెఫ్ బెజోస్ పేర్కొన్నాడు. అతను గొప్ప లీడర్. ఆండీ జెసీ అమెజాన్  సి‌ఈ‌ఓ కావడం కూడా అమెజాన్  క్లౌడ్ వ్యాపారం ఎంత ముఖ్యమో చూపిస్తుంది.

46

రెండు రోజుల పరీక్ష తర్వాత అమెజాన్‌లో చేరడం
అమెజాన్ 1994లో ప్రారంభమైంది,  ఆండీ జెస్సి 1997లో అమెజాన్ లో  చేరాడు. ఆండీ జెస్సి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు. మే 2, 1997 న, ఆండీ జెస్సి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ చివరి టెస్ట్ రాసినట్లు తెలుస్తుంది. ఆ రెండు రోజుల తరువాత అమెజాన్‌లో చేరాడు.  2006 లో ఆండీ జెస్సి 'అమెజాన్ వెబ్ సర్వీసెస్' ను స్థాపించారు, నేడు అమెజాన్ వెబ్ సర్వీసెస్  మైక్రోసాఫ్ట్,  ఆల్ఫాబెట్, గూగుల్ క్లౌడ్‌కు  పోటీగా నిలిచింది. 2016 లో, ఆండీ జెస్సి ని అమెజాన్ వెబ్ సర్వీసెస్  సి‌ఈ‌ఓగా నియమించారు.

56

సోషల్ మీడియాకు దూరంగా ఆండీ జెస్సి
చాలా మంది సోషల్ మీడియాపై చాలా శ్రద్ధ కనబరుస్తారు కానీ ఆండీ జెస్సి మాత్రం  సోషల్ మీడియా వంటి వాటికి  దూరంగా ఉంటాడు. అతను సోషల్ మీడియాను ఉపయోగించడం చాలా అరుదు, అది కూడా ట్విట్టర్. ఆండీ జెస్సి  ఎక్కువ సమయం కొత్త విషయాలను ఆవిష్కరించడం పైనే ఉంటుంది. ఆండీ జెస్సిని అమెజాన్‌లో రాక్‌స్టార్‌గా పిలుస్తారు.

66

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved