కరీన్ కపూర్, మలైకా అరోరాకి సీరం ఇన్స్టిట్యూట్ ఫ్యామిలీతో సంబంధం ఏంటి.. ఫోటోస్ చూస్తే షాక్ అవుతారు..

First Published May 7, 2021, 12:32 PM IST

బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు చాలా మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది.. అవునండోయ్.. ఆమెకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లో ఆమె సోదరి కరిష్మా కపూర్, అమృత అరోరా, మలైకా అరోరా, కరణ్ జోహార్, మల్లికా భట్, నటాషా పూనావల ఉన్నారు.