MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
• Home
• Business
• బిట్‌కాయిన్ అంటే ఏమిటి.. ? ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత వరకు సురక్షితమో తెలుసుకోండి..

బిట్‌కాయిన్ అంటే ఏమిటి.. ? ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత వరకు సురక్షితమో తెలుసుకోండి..

ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్ ఆధిపత్యం పెరుగుతోంది. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా కూడా వాహనాల చెల్లింపుల కోసం బిట్‌కాయిన్‌ను త్వరలో అంగీకరిస్తామని తెలిపింది. మరోవైపు ఉబెర్ కంపెనీ కూడా బిట్‌కాయిన్ వైపు పయనిస్తోంది.

2 Min read
Author : Ashok Kumar
Published : Feb 15 2021, 03:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బిట్‌కాయిన్ అంటే ఏమిటి  ?
బిట్‌కాయిన్ అనేది వర్చువల్ కరెన్సీ. ఇది 2009 సంవత్సరంలో ప్రారంభమైంది, అయితే ఇప్పుడు క్రమంగా బాగా ప్రాచుర్యం పొందింది, ఒక బిట్‌కాయిన్ ధర లక్షల రూపాయలకు సమానం. చెల్లింపుల కోసం క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తున్నందున దీనిని క్రిప్టోకరెన్సీ అని కూడా పిలుస్తారు. అంటే, ఇప్పుడు ఈ కరెన్సీని భవిష్యత్ కరెన్సీ అని కూడా పిలుస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బిట్‌కాయిన్  లావాదేవీల కోసం ఎలా పని చేస్తుంది
బిట్‌కాయిన్ లావాదేవీల కోసం వినియోగదారుడు ప్రైవేటు కీతో అనుసంధానించిన డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు మెసేజ్ పంపాలి, ఇది ప్రపంచవ్యాప్తంగా వికేంద్రీకృత నెట్‌వర్క్ ద్వారా ధృవీకరించబడుతుంది.

38

దీని ద్వారా జరిగే చెల్లింపులు  డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులకు వేరుగా ఉంటుంది. బిట్‌కాయిన్ అనేది వర్చువల్ కరెన్సీ, దీనిని ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రమే ఉపయోగించబడుతుంది. బిట్‌కాయిన్ విలువలో భారీ హెచ్చుతగ్గుల కారణంగా, ఇది కరెన్సీగా పనిచేయగల సామర్థ్యం ఉందా అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది…

48

మొదట దీనికి సెంట్రల్ బ్యాంక్ మద్దతు లేదు కాబట్టి, బిట్‌కాయిన్ లావాదేవీలు ప్రైవేటుగా చేయబడుతుంది.  దీని కోసం ఒక సాఫ్ట్‌వేర్ అవసరం. దీనికి మంచి ప్రాసెసర్, నిరంతరాయ విద్యుత్ సరఫరా అవసరం, ప్రస్తుతం ఇవ్వని మన దేశంలో కష్టం.

58

బిట్‌కాయిన్ సురక్షితమేనా
ఈ క్రిప్టోకరెన్సీ చాలా  ప్రమాదకరం. ఉదాహరణకు, జనవరిలో బిట్‌కాయిన్ విలువ 42వేల డాలర్లకు పెరిగింది, తరువాత 30వేల డాలర్లకు  పడిపోయింది, తరువాత ఒక వారం వ్యవధిలో మళ్లీ 40వేల కు పెరిగింది.

68

బిట్‌కాయిన్‌ల కోసం మీరు లావాదేవీలు చేసే యాప్ ఉంది. మీ ఫైల్ సర్వర్ నుండి తొలగించబడిందా లేదా పాస్ వర్డ్ తప్పుగా ఉంటే, మీరు మీ డబ్బును  కోల్పోయారని అర్థం చేసుకోండి. పాస్‌వర్డ్  లేకపోయావడం తో కొంతమంది మిలియన్ల బిట్‌కాయిన్‌లను కోల్పోయారని కొన్ని వార్తలు వచ్చాయి.

78

భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేసి అమ్మినందుకు 10 సంవత్సరాల జైలు శిక్ష
క్రిప్టోకరెన్సీపై నిషేధం అలాగే డిజిటల్ కరెన్సీ బిల్లు 2019 ముసాయిదాలు దేశంలో క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేసి విక్రయించేవారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది.

88

ముసాయిదా ప్రకారం క్రిప్టోకరెన్సీని సృష్టించడం, విక్రయించడం, క్రిప్టోకరెన్సీని ఉంచడం, ఎవరికైనా పంపడం లేదా క్రిప్టోకరెన్సీలో వ్యవహరించే వారందరూ ఈ కేసుల్లో దోషులుగా తేలిన వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తుంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Recommended image3
Gold Price Hike: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో మళ్లీ భగ్గుమన్న బంగారం.. ఒక్కరోజులో రూ.1,200 పెరుగుదల!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved