MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• ఇండియాలో క్యాష్ లెస్ లావాదేవీలు ఎంత పెరిగాయో తెలుసా..? వివరాలు ప్రకటించిన ఎన్‌పీసీఐ..

ఇండియాలో క్యాష్ లెస్ లావాదేవీలు ఎంత పెరిగాయో తెలుసా..? వివరాలు ప్రకటించిన ఎన్‌పీసీఐ..

కరోనా కాలంలో సామాజిక దూరం పాటించేందుకు భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే డిజిటల్ లావాదేవీల కోసం ప్రజాలు ఎక్కువగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ను ఉపయోగిస్తున్నారు.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jul 02 2021, 04:15 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

యుపిఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు గత నెల జూన్‌లో నెలవారీ ప్రాతిపదికన 11.6 శాతం పెరిగి రూ .5.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మే 2021లో యుపిఐ ద్వారా రూ .4.91 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి.  యూపీఐ లావాదేవీల సంఖ్య జూన్‌లో 280 కోట్లుగా ఉండగా.. మే నెలలో 253 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది.

28

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ)  అనేది దేశంలో రిటైల్ పేమెంట్ నిర్వహించే  సంస్థ. ఎన్‌పిసిఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మల్టీ మొబైల్ ఖాతాలను ఒకే మొబైల్ యాప్ కి అనుసంధానించడం ద్వారా ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది.

38

యుపిఐ అంటే ఏమిటి ?
యుపిఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్.  యుపిఐ అనేది ఇంటర్-బ్యాంక్ ఫండ్ ట్రాన్సఫర్ సౌకర్యం, దీని ద్వారా ఫోన్ నంబర్ లేదా వర్చువల్ ఐడి సహాయంతో స్మార్ట్‌ఫోన్‌ నుండి చెల్లింపులు చేయవచ్చు. ఎన్‌పిసిఐ ఇంటర్నెట్ బ్యాంక్ ఫండ్ ట్రాన్సఫర్ విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థను ఎన్‌పిసిఐ నియంత్రిస్తుంది. యూజర్లు ఇంట్లో కూర్చొని  కేవలం నిమిషాల్లోనే  యూపీఐ  చెల్లింపుతో డబ్బును ట్రాన్స్ఫర్ చేయవచ్చు.

48

యుపిఐ ఎంత వరకు సురక్షితం ?
అసలు ప్రశ్న ఏమిటంటే యుపిఐ ఎంత సురక్షితం ? డిజిటల్ లావాదేవీలు వినియోగదారులకు లాభదాయకంగా ఉండటమే కాకుండా  ఒకోసారి నష్టాన్ని కలిగించవచ్చు. దేశంలో టెక్నాలజి అభివృద్ధి చెందడంతో పాటు ఆన్‌లైన్ మోసాలు కూడా  వేగంగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలను మోసం చేయడానికి హ్యాకర్లు  కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. సైబర్ క్రైమ్ నేరాల గురించి ప్రతిరోజూ వింటూనే ఉంటుంటం. వీటిలో  ఎక్కువగా ప్రజల ఖాతాల నుండి లక్షల రూపాయలు హ్యాక్ గురైనట్లు ఉంటాయి. అందువల్ల  సురక్షితమైన లావాదేవీల కోసం కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి, దీని ద్వారా మీరు మోసాలకి గురవ్వకుండా ఉండవచ్చు.

58

సురక్షితమైన యాప్స్ లో మాత్రమే యుపిఐ పిన్ ఉపయోగించండి

హానికరమైన యాప్స్ లేదా థర్డ్ పార్టీ యాప్స్ మీ ఫోన్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయగలవు . ఇందులో పేమెంట్ సంబంధిత సమాచారం కూడా  ఉంటుంది. మీరు అలాంటి యాప్స్ కి దూరంగా ఉండాలి. మీ యుపిఐ పిన్ ని మోసాలకి దారితీసే యాప్స్ కి దూరంగా ఉంచండి. సురక్షితమైన లావాదేవీల కోసం భీమ్ యుపిఐ వంటి యాప్స్ లో మాత్రమే యుపిఐ పిన్ ఉపయోగించండి. యుపిఐ పిన్ ఎంటర్ చెయ్యడానికి వెబ్‌సైట్ లేదా ఫారమ్‌కు లింక్ ఉంటే దాన్ని నివారించండి.

68

డబ్బు పంపడం కోసం మాత్రమే యుపిఐ పిన్ ఎంటర్ చేయండి
లావాదేవీలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు డబ్బు పంపాలనుకున్నప్పుడు మాత్రమే యుపిఐ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఎక్కడి నుంచైనా డబ్బు పొందాలనుకుంటే దాని కోసం యుపిఐ పిన్ అడిగితే  అది మోసం అని తెలుసుకోండి.

78

ఇలా కస్టమర్ సేవను సంప్రదించండి
లావాదేవీలో మీకు ఏమైనా సమస్య ఉంటే లేదా కస్టమర్ సేవను సంప్రదించాల్సిన అవసరం ఉంటే యాప్ లో అందించైనా సమాచారాన్ని మాత్రమే ఉపయోగించండి. వేరిఫై చేయని ఇంటర్నెట్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్స్ చేయవద్దు.

88

యుపిఐ పిన్
మీ యుపిఐ పిన్ ఎటిఎం పిన్ లాగానే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరికి చెప్పవద్దు. ఇలా చేయడం ద్వారా మోసగాళ్ళు  మిమ్మల్ని మోసం చేయవచ్చు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved