MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఫుడ్ డెలివరీ బాయ్ గా ఉబెర్ సి‌ఈ‌ఓ.. ఒక్క రోజలో ఎంత సంపాదించాడో తెలుసా ?

ఫుడ్ డెలివరీ బాయ్ గా ఉబెర్ సి‌ఈ‌ఓ.. ఒక్క రోజలో ఎంత సంపాదించాడో తెలుసా ?

 ఒక సంస్థ  సి‌ఈ‌ఓ మీరు ఊహించని పని చేయడం ఎప్పుడైనా చూశారా.. ? ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఇలాంటిదే చేసారు.. అవును.. నిజమే.. ఫుడ్ డెలివరీ అనుభవాన్ని పొందడానికి దారా ఖోస్రోషాహి స్వయంగా ఫుడ్ ఆర్డర్లను  డెలివరీ చేశాడు. అతను ఒక రోజులో మొత్తం 98.91 డాలర్లను సంపాదించినట్లు తెలిపారు.  

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 28 2021, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దారా ఖోస్రోషాహి  ట్విట్టర్ ద్వారా ఈ సమాచారం అందించారు. తన ఫుడ్ డెలివేరి అనుభవాన్ని పంచుకుంటూ ట్విట్టర్ లో "ఉబెర్ ఈట్స్ కోసం కొన్ని గంటలు ఫుడ్ డెలివేరి చేశాను. 1. శాన్ ఫ్రాన్సిస్కో నిజానికి ఒక అందమైన పట్టణం. 2. రెస్టారెంట్ సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. 3. ఇప్పుడు బిజీ !  ఆన్‌లైన్‌లో 3:30 నాటికి డెలివేరి చేయాలి. 4. నేను ఆకలితో ఉన్నాను   ఏదైనా ఆర్డర్ చేసే సమయం వచ్చింది. " అంటూ పోస్ట్ చేశారు.  

దారా ఖోస్రోషాహి  ట్విట్టర్ ద్వారా ఈ సమాచారం అందించారు. తన ఫుడ్ డెలివేరి అనుభవాన్ని పంచుకుంటూ ట్విట్టర్ లో "ఉబెర్ ఈట్స్ కోసం కొన్ని గంటలు ఫుడ్ డెలివేరి చేశాను. 1. శాన్ ఫ్రాన్సిస్కో నిజానికి ఒక అందమైన పట్టణం. 2. రెస్టారెంట్ సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. 3. ఇప్పుడు బిజీ !  ఆన్‌లైన్‌లో 3:30 నాటికి డెలివేరి చేయాలి. 4. నేను ఆకలితో ఉన్నాను - ఏదైనా ఆర్డర్ చేసే సమయం వచ్చింది. " అంటూ పోస్ట్ చేశారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ ట్వీట్‌లో దారా రెండు ఫోటోలను కూడా షేర్ చేశారు, అందులో అతను హెల్మెట్ ధరించి, యుబర్ ఈట్స్ బ్యాగ్‌ను తన వెనుక భాగంలో ధరించి కనిపిస్తాడు. మరోవైపు, అతని సంపాదన గురించి ఒక ఫోటో స్క్రీన్ శాట్ షేర్ చేశాడు. అతను మొత్తం 98.91 (సుమారు రూ. 7338) డాలర్లు సంపాదించానని, 10 ట్రిప్పులు పూర్తి చేశానని పోస్ట్ లో తెలిపారు. దీంతో ఆయనకు 45 పాయింట్లు వచ్చాయి.  

36
రెండవ రోజు  ట్విట్టర్ హ్యాండిల్‌లో దారా ఖోస్రోషాహి రెండవ రోజు డెలివరీ గురించి కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడు.  ట్విట్టర్ లో "డే 2- మొదటి రోజులాగా లేదు. ఎక్కువ ట్రాఫిక్,  తక్కువ టిప్స్, ఫాస్ట్ డెలివేరి.  @SFGiantsFans నన్ను చంపడానికి ప్రయత్నించాడు. నేను మెట్స్ అభిమానినని అతనికి తెలుసు. ఇప్పుడు చాలా సూపర్ బిజీ - 2:02 నుండి ఆన్‌లైన్‌లో  మొదటిసారి డార్క్ స్టోర్ నుండి ఆర్డర్ తీసుకున్నాను. " అంటూ పోస్ట్ చేశారు.  

రెండవ రోజు 
ట్విట్టర్ హ్యాండిల్‌లో దారా ఖోస్రోషాహి రెండవ రోజు డెలివరీ గురించి కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడు.  ట్విట్టర్ లో "డే 2- మొదటి రోజులాగా లేదు. ఎక్కువ ట్రాఫిక్,  తక్కువ టిప్స్, ఫాస్ట్ డెలివేరి.  @SFGiantsFans నన్ను చంపడానికి ప్రయత్నించాడు. నేను మెట్స్ అభిమానినని అతనికి తెలుసు. ఇప్పుడు చాలా సూపర్ బిజీ - 2:02 నుండి ఆన్‌లైన్‌లో  మొదటిసారి డార్క్ స్టోర్ నుండి ఆర్డర్ తీసుకున్నాను. " అంటూ పోస్ట్ చేశారు.
 
46
ఈ ట్వీట్‌తో పాటు, అతను మరో రెండు ఫోటోలను షేర్ చేశారు, అందులో ఒకటి తన రోజు సంపాదన వివరాల ఫోటో  ఉంది. ఇందులో దారా ఖోస్రోషాహి మొత్తం. 50.63 (సుమారు రూ. 3756) సంపాదించారు అలాగే మొత్తం 6 ట్రిప్పులను పూర్తి చేశారు. దీంతో ఆయనకు మొత్తం 18 పాయింట్లు వచ్చాయి.

56
అలాగే అతను చేసిన పనికి కాస్త నెగెటివిటీ కామెంట్స్ కూడా వచ్చాయి. కొందరు పబ్లిసిటీ స్టంట్‌ అదిరిందంటూ ఖోస్రోషాహిని హేళన చేశారు. ఇంకొందరు ఉబెర్‌ ఈట్స్‌ సర్వీసును పొగుడుతూనే  డెలివేరి వర్కర్లను మనుషుల్లా చూడడం నేర్పండంటూ  చురకలంటించారు.

66

About the Author

AK
Ashok Kumar
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
Recommended image2
Most Expensive Water Bottle: రూ. 50 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళను నీతా అంబానీ తాగేది నిజమేనా?
Recommended image3
ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved