MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Gold Price Today: బంగారం ఇంత తగ్గిందేంటి?..ఇక పతనం తప్పదా? పసిడి బాటలోనే సిల్వర్..

Gold Price Today: బంగారం ఇంత తగ్గిందేంటి?..ఇక పతనం తప్పదా? పసిడి బాటలోనే సిల్వర్..

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా నిరంతరంగా పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన పసిడి, ఇప్పుడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. దీంతో బంగారం కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 23 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీ పతనం వెనుక కారణం
Image Credit : Getty

భారీ పతనం వెనుక కారణం

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకిన గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా పతనమయ్యాయి. వేల రూపాయల తగ్గుదలతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలు ఈ భారీ పతనం వెనుక కారణాలేంటి? ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయి? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,45,910కు చేరిన బంగారం
Image Credit : Getty

రూ.1,45,910కు చేరిన బంగారం

దేశీయ బులియన్ మార్కెట్‌లో ఈరోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,45,910 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే ఇది రూ.2,070 తగ్గింది.

అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ప్రస్తుతం రూ.1,33,750 వద్ద అందుబాటులో ఉంది. ఈ విభాగంలో ధర రూ.1,900 మేర తగ్గడంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలకు ఇది కొంత ఉపశమనంగా మారింది.

Related Articles

Related image1
Gold Price: గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్..పతనమైన వెండి.. పసిడి ప్రియులకు భారీ ఊరట
Related image2
Gold Prices: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
34
బంగారం బాటలోనే వెండి
Image Credit : gemini

బంగారం బాటలోనే వెండి

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం కంటే ఎక్కువగా ధర పడిపోయింది. కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 మేర తగ్గి ప్రస్తుతం రూ.2.50 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇటీవల వరుసగా పెరిగిన వెండి ధరలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగించగా, తాజా తగ్గుదల కొంత ఊరటనిస్తోంది.

44
ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం
Image Credit : Getty

ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం

మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో లాభాల స్వీకరణ, డాలర్ ఇండెక్స్‌లో వచ్చిన మార్పులు, పెట్టుబడిదారుల వ్యూహాల్లో జరిగిన మార్పులు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిణామాలు కూడా విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్న కీలక అంశాలుగా చెబుతున్నారు.

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. నగరాన్ని బట్టి, జ్యువెలరీ షాపును బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలు, ఇతర వ్యయాల కారణంగా తుది ధర మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుగోలు ముందు మీ ప్రాంతంలోని జ్యువెలరీ షాపులో తాజా రేట్లను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలియ‌కుండానే వంట నూనె ఎక్కువ‌గా వాడుతున్నారా.? ఈ ప్రొడ‌క్ట్ ఉంటే స‌మ‌స్య‌కు చెక్
Recommended image2
Viral News: బీటెక్ చ‌దివి, 20 కిలోల బ‌రువు ఎత్త‌గ‌లిగితే ఉద్యోగం.. వైర‌ల్ అవుతోన్న జాబ్ పోస్ట్
Recommended image3
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? రూ.3లక్షలకు చేరువలో వెండి
Related Stories
Recommended image1
Gold Price: గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్..పతనమైన వెండి.. పసిడి ప్రియులకు భారీ ఊరట
Recommended image2
Gold Prices: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved