MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Gold Prices: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Gold Prices: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Gold Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? వీకెండ్ తర్వాత మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం.. పసిడి ధరలు రాకెట్‌లా పైకి దూసుకెళ్లాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న ధరలు, ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 22 2026, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వినియోగదారులకు పెద్ద షాక్
Image Credit : AI

వినియోగదారులకు పెద్ద షాక్

అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు, డాలర్ హెచ్చుతగ్గులు మన దేశంలో బంగారం ధరలపై గట్టి ప్రభావమే చూపించాయి. ఈ వారం ప్రారంభంలోనే బులియన్ మార్కెట్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ధరలు ఒక్కసారిగా పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయంగా అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్లే ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు అడుగులు వేస్తున్నారు. ఫలితంగానే ఈ రేట్ల పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,46,510కు చేరిన బంగారం
Image Credit : Asianet News

రూ.1,46,510కు చేరిన బంగారం

ఈరోజు మార్కెట్లో ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.430 పెరిగి రూ.1,46,510కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాములపై 400 పెరిగి రూ.1,34,300కు చేరింది. ఇక వెండి స్థిరంగా ఉంది. కిలో వెండి రూ.2.55లక్షలు ఉంది.

34
సురక్షిత ఆస్తులపై పెట్టుబడులు
Image Credit : Getty

సురక్షిత ఆస్తులపై పెట్టుబడులు

దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల కంటే బంగారం వంటి సురక్షిత ఆస్తులపై ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా ఎగబాకుతాయి. 

44
ధరలు మరింత పెరిగే అవకాశం
Image Credit : Getty

ధరలు మరింత పెరిగే అవకాశం

మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, డాలర్ మార్పులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరల దిశను నిర్ణయించనున్నాయి. ఈ అంశాలు అనుకూలంగా ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. లేకపోతే స్వల్పంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ప్రతిరోజూ ధరల మార్పులను గమనిస్తూ సరైన సమయంలో కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Recommended image2
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Recommended image3
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Related Stories
Recommended image1
Gold Prices: వీకెండ్ లో బంగారం భారీ షాక్..రూ.15వేలు తగ్గిన వెండి, గ్రాము పసిడి ఎంత పెరిగిందంటే..
Recommended image2
Gold Price: గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్..పతనమైన వెండి.. పసిడి ప్రియులకు భారీ ఊరట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved