MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • పోర్న్‌సైట్ లో మ్యాథ్స్ టీచర్.. ప్రతి సంవత్సరం 2 కోట్లు..

పోర్న్‌సైట్ లో మ్యాథ్స్ టీచర్.. ప్రతి సంవత్సరం 2 కోట్లు..

మీరు పోర్న్‌హబ్ అనే పేరు విన్నప్పుడల్లా లేదా చదివినప్పుడల్లా మీ మనసులో అశ్లీలత అనే వస్తుంది. పోర్న్‌హబ్ అనే పదం వినగానే సాధారణంగా గుర్తుకు వచ్చేది పోర్నోగ్రఫీ. అయితే గణిత(maths)పాఠాలు చెప్పడానికి పోర్న్‌హబ్ లాంటి ప్లాట్‌ఫారమ్ ఉపయోగపడుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ?  లేదా పోర్న్‌హబ్‌లో మ్యాత్స్ వీడియోలను కూడా చూస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా.. 

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 26 2021, 10:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పోర్న్‌హబ్‌లో  ఒక టీచర్ నిజంగానే గణిత తరగతులు(maths classes) చెబుతున్నారు. ఈ టీచర్ తైవాన్ నుండి వచ్చాడు అతని పేరు చాంగ్షు. చాంగ్షు పోర్న్‌హబ్‌లో గణిత తరగతులు చెబుతున్నాడు.

పోర్న్‌హబ్‌లో ఎవరైనా గణిత వీడియోలను ఎందుకు చూస్తారు అని ఇప్పుడు మీరు ఆలోచిస్తుండొచ్చు, కానీ పోర్న్‌హబ్‌లోని చాంగ్షు మ్యాథ్స్ వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించి పెట్టింది  దీంతో అతను ప్రతి సంవత్సరం రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తున్నారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ టీచర్ ఐడి changshumat666 పేరుతో పోర్న్‌హబ్‌లో ఉంది అతని అక్కౌంట్ కూడా ధృవీకరించింది. నివేదిక ప్రకారం చాంగ్షు పోర్న్‌హబ్‌ కాకుండా వేరే ఇతర పోర్న్ వెబ్‌సైట్‌లలో కూడా గణిత వీడియోలను అప్‌లోడ్ చేశాడు. ఈ జాబితాలో మరికొన్ని వెబ్ సైట్ల పేర్లు కూడా ఉన్నాయి వాటిలో ఈ టీచర్  మ్యాత్స్ వీడియోలు పోర్న్‌హబ్‌లో వచ్చినంత వ్యూస్ పొందలేదు. 
 

35

చాంగ్షు ఛానెల్‌లో 'ప్లే హార్డ్, స్టడీ హార్డ్' అనే మెసేజ్ వ్రాసి ఉంటుంది. ఇంకా ఈ టీచర్  ప్రతి వీడియోలో బూడిద రంగు హూడీ ఇంకా టిషార్ట్, గ్లాసెస్‌తో  కనిపిస్తారు. అలాగే  గ్రీన్ బోర్డ్‌లో గణిత ప్రశ్నలను పరిష్కరిస్తారు ఇంకా వాటి సూత్రాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. చాంగ్షు చాలా వీడియోలు కాలిక్యులస్. చాంగ్షు తరచుగా కష్టతరమైన  మ్యాథ్స్ ప్రశ్నలకు పరిష్కారాల వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాడు.
 

45

"అడల్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో చాలా తక్కువ మంది వ్యక్తులు గణితాన్ని బోధిస్తారు, వాటిలో వీడియోలను చూసే వారు చాలా మంది ఉన్నారు కాబట్టి, నేను నా వీడియోలను అక్కడ అప్‌లోడ్ చేస్తే, చాలా మంది వాటిని చూస్తారని నేను అనుకున్నాను" అని చాంగ్షు మెల్ మ్యాగజైన్‌తో అన్నారు.  "ప్రజలు నా వీడియోలపై ఆసక్తి చూపకపోవచ్చు, కానీ అడల్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో కాలిక్యులస్ బోధించే టీచర్ ఉన్నారని వారందరికీ తెలుస్తుంది," అని అన్నారు.

55

పోర్న్‌హబ్‌లో గణిత ఉపాధ్యాయుడిగా ప్రపంచం తనను తెలుసుకోవాలని తాను కోరుకోవడం లేదని, కానీ కాలిక్యులస్ టీచర్‌గా గుర్తించాలని చాంగ్‌షు కోరుకుంటున్నట్లు చెప్పాడు. చాంగ్షు పేరుతో Instagram, YouTubeలో చానల్ కూడా  కనుగొనవచ్చు.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐఫోన్ డ్యూయో కొనే బదులు ఇలా చేస్తే.. నెలకు రూ. 30 వేల ఆదాయం ఖాయం
Recommended image2
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుతో ఇండియాకు కలిగే ప్రయోజనాలేంటి?
Recommended image3
Post Office RD: రోజు రూ.222 ప‌క్క‌న పెడితే.. రూ. 11 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved