MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • తండ్రి అంత్యక్రియలకు 600 కోట్ల ఖర్చు.. ఈ రాజు సంపద తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

తండ్రి అంత్యక్రియలకు 600 కోట్ల ఖర్చు.. ఈ రాజు సంపద తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాలలో రాచరికం నడుస్తుంది, రాచరికం అంటే రాజు పాలన అని అర్ధం. అలాంటి దేశలలో థాయిలాండ్ ఒకటి. ఇక్కడ రాజు పేరు మహా వజిరాలోంగ్‌కోన్. తన తండ్రి భూమిబోల్ అడుల్యాదేజ్ మరణం తరువాత 2016 లో థాయ్‌లాండ్ చక్రవర్తి అయ్యాడు. భూమిబోల్ అదుల్యాదేజ్ దాదాపు 70 సంవత్సరాలు థాయ్‌లాండ్‌ను పాలించాడు, అలాగే ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన రాజులలో ఒకరు.

1 Min read
Author : Ashok Kumar
Published : Feb 12 2021, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
 అతని అంత్యక్రియలకు సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఒక నివేదిక తెలిపింది. అతని శవాన్ని బంగారు రథంపై శ్మశానవాటికకు తీసుకెళ్లారు. వజిరాలోంగ్‌కోన్ రాజు గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం ...   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
థాయ్‌లాండ్‌ రాజు వజిరాలోంగ్‌కోన్ ఇప్పటివరకు నాలుగు వివాహాలు చేశారు. వారి చివరి మూడు వివాహాల నుండి ఏడుగురు పిల్లలు ఉన్నారు. 2019 సంవత్సరంలో అతను తన వ్యక్తిగత సెక్యూరిటీ స్క్వాడ్ డిప్యూటీ చీఫ్ సుతిదా టిజాయ్‌ను వివాహం చేసుకున్నాడు. దీనికి ముందు సుతిదా టిజాయ్ థాయ్ ఎయిర్‌వేస్‌లో విమాన సహాయకురాలుగా పని చేసింది.   

37
చక్ర రాజవంశం యొక్క 10వ రాజు వజిరాలోంగ్‌కోన్ తండ్రి భూమిబోల్ అడుల్యాదేజ్ ను 'రామ నవమ్' అని కూడా పిలుస్తారు, అలాగే   వజిరాలోంగ్‌కోన్ రాజును 'రామ దాసం' అని పిలుస్తారు. వాస్తవానికి వజిరాలోంగ్‌కోన్ తనను తాను రాముడి వారసుడిగా భావిస్తాడు.   

47
ఒక న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం థాయ్‌లాండ్‌ రాజు   వజిరాలోంగ్‌కోన్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన చక్రవర్తి. అతని వద్ద రెండు లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.

57
 2011లో విడుదలైన ఫోర్బ్స్ జాబితాలో అతని ఆస్తుల విలువ రెండు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. అతని రాజ సంపదలో బిలియన్ల రూపాయల విలువైన రాజభవనం కూడా ఉంది.   

67
రాజు వచిరాలోంగ్‌కోన్‌ను 'అయ్యాష్ ' రాజు అని కూడా పిలుస్తారు. కొన్ని నెలల క్రితం అతను జర్మనీలోని ఒక విలాసవంతమైన హోటల్‌లో రాజు అంత:పురానికి చెందిన పలువురు మహిళలతో కలిసి ఉంటున్నట్లు ఒక నివేదిక తెలిపింది. ఇందుకు అతను హోటల్ మొత్తం అంతస్తును బుక్ చేసుకున్నాడు.

77

About the Author

AK
Ashok Kumar
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భారత్ నుంచి రూ.5876 కోట్ల వస్తువులు కొన్న పాకిస్తాన్.. ఏమేం కొన్నారంటే
Recommended image2
Phonepe: 11 రూపాయ‌ల‌తో రూ. 25 వేల హెల్త్ పాల‌సీ.. ఫోన్‌పేలో అదిరిపోయే ఆఫర్
Recommended image3
Mukesh Ambani: రూ. 21 లక్షల కోట్లు.. అంబానీ బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నది వీళ్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved