ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు పేదవారిలా ఉంటే ఎలా ఉంటారో చూడండి..!
ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల లిస్ట్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. అలాగే, ఈ లిస్ట్ ని వెబ్‌సైట్‌లో రియల్ టైంలో అప్ డేట్ చేయబడుతుంది. భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇంకా చాలా మంది ఈ లిస్ట్ చోటు దక్కించుకున్నారు. అలాగే, అత్యంత ధనవంతులు ఇంకా ప్రముఖ వ్యాపారవేత్తల వస్త్రధారణ తరచుగా చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది. వారు వేసుకునే డ్రస్ విలువ ఎంత ఉంటుందో చాలా మంది ఆశ్చర్యపోతుంటారు...
ఎలోన్ మస్క్ ప్రపంచపు నం. 1 ధనవంతుడు ప్రస్తుతం ట్విట్టర్ సిఈఓగా కొనసాగుతున్నారు. అయితే ఎలోన్ మస్క్ పేదవారైతే ఎలా ఉంటారో చూడండి..
అలాగే ఈ ధనవంతులు, ప్రముఖులు పేదవారిలా కనిపిస్తూ, పేదరికంతో ఉంటే ఎలా జీవించేవారో ఎప్పుడైనా ఆలోచించారా..? దీని గురించి కలలో కూడా ఊహించడం కష్టం కాదా..?
అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ సాధ్యం చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ట్విటర్ సీఈవోతో కూడిన ఫొటోలు వైరల్ అవుతోంది. ఇది ఏఐ టెక్నాలజీ ద్వారా సాధ్యం అయ్యింది.
స్పష్టంగా పరిశీలిస్తే అసలు నిజంగా పాత బట్టలు వేసుకుని మురికివాడలో ఉన్నట్టు కనిపిస్తున్నా.. వీటిని క్రూక్స్ తన తెలివితేటలతో ఇలా సృష్టించారు.
ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఆసియా నం. 1 ధనవంతులు వీరే. రిలయన్స్ అండ్ జియో అధినేత ఎలా ఉన్నారో మీరే చూడండి.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ఆండ్రూ బిల్ గేట్స్ కూడా ప్రపంచ నం. 1 ధనవంతుడు. ప్రస్తుతం ఈ నెం. 1 బిల్ గేట్స్ ఎంత పేదరికంతో కనిపిస్తున్నాడో చూడండి.
ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కేసులో కటకటాల పాలయ్యాడు. అంతేకాదు మళ్లీ అమెరికా అధ్యక్ష పోటీలో కూడా పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.