MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• మీ పిల్లల పేరుతో బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేస్తున్నారా.. అయితే ఈ సౌకర్యల గురించి తెలుసుకొండి

మీ పిల్లల పేరుతో బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేస్తున్నారా.. అయితే ఈ సౌకర్యల గురించి తెలుసుకొండి

కరోనా వైరస్ మహమ్మారి  ప్రభావం ప్రతిఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తుంది. కొన్ని ప్రాంతాలలో ఆర్ధిక నష్టం వ్యాపారులను  కోలుకొని స్థితికి తీసుకొచ్చింది. మరోవైపు పెట్టుబడిదారులు కూడా లాభాల గురించి ఆందోళన చెందుతున్నారు.

3 Min read
Ashok Kumar | Asianet News
Published : Apr 10 2021, 01:33 PM IST| Updated : Apr 10 2021, 01:35 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఇలాంటి పరిస్థితిలో డబ్బు  ప్రాముఖ్యత గురించి పిల్లలకు చెప్పడం, వారిలో మంచి ఆర్థిక అలవాట్లను పెంపొందించడం చాలా ముఖ్యం. చిన్న వయస్సులోనే పిల్లలకు సరైన ఆర్థిక విద్యను అందిస్తే అది  డబ్బు ఆదా చేయడంతో పాటు వారి భవిష్యత్ ను సులభం చేస్తుంది ఇంకా భవిష్యత్తులో వారు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోగలుగుతారు.

27

తల్లిదండ్రులు ప్రతి నెలా పిల్లలకు పాకెట్ మనీగా చిన్న మొత్తాన్ని ఇస్తుంటారు. దీనికి బదులు వారికి పిగ్గీ బ్యాంక్ ఇవ్వడం ద్వారా పొదుపు అలవాటు చేయవచ్చు. మీ పిల్లలకు డబ్బు ఇవ్వడం ద్వారా  కొంత డబ్బు ఆదా చేయాలని మీరు వారికి నేర్పించవచ్చు. ఇలా చేస్తే వారు క్రమంగా భారీ మొత్తాన్ని కూడబెట్టుకోగలుగుతారు తరువాత భవిష్యత్తులో పొదుపు నుండి వారు కోరుకున్న వస్తువులు లేదా మరేదైనా కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఆధునిక బ్యాంకింగ్ యుగంలో కూడా పిల్లలకు బ్యాంకు ఖాతా తెరవడానికి కూడా అవకాశం ఉంది. దాని గురించి తెలుసుకుందాం...

37

దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) పిల్లల కోసం పొదుపు ఖాతా(సేవింగ్స్ అక్కౌంట్ ) తెరిచే సదుపాయాన్ని అందిస్తుంది. ఇందుకు బ్యాంక్ శాఖకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని  ఆన్‌లైన్‌లో అక్కౌంట్ తెరవవచ్చు. ఇందులో పిల్లలకు డబ్బు ఉపసంహరించుకునే పరిమితిని కూడా నిర్ణయించారు. మైనర్ పిల్లలకు రెండు రకాల ఖాతాలను తెరవడానికి ఎస్‌బి‌ఐ సౌకర్యం కల్పిస్తుంది. మొదటిది- పెహాల ఖాదమ్, రెండవది- పెహాల ఉడాన్. ఈ రెండు ఖాతాలు డబ్బు ఆదా చేయడం ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి పిల్లలకు సహాయపడతాయి.

47

ఈ రెండు పొదుపు ఖాతాలకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మొదలైన  సదుపాయాలను అందిస్తున్నాయి, ఇవి పిల్లలకు ఆధునిక బ్యాంకింగ్‌ పరిచయం చేయడమే కాకుండా వ్యక్తిగత ఫైనాన్సింగ్   తెలుసుకునేలా చేస్తాయి. ఇంకా పిల్లలు తెలివిగా డబ్బు ఖర్చు చేసేలా రోజువారీ పరిమితులతో ఉంటాయి. పేహాల ఖాదమ్ అనేది 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం. పెహాల ఉడాన్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం.

57

ఈ రెండు ఖాతాల సదుపాయాలు ఏమిటో  తెలుసుకోండి

1. చెక్ బుక్ ఇది 10 పేజీలతోప్రత్యేకంగా రూపొందించిన పర్సనలైజేడ్ చెక్‌బుక్.
2. ఖాతాదారుడి మొబైల్ నంబర్ రికార్డ్ చేయబడింది.
3. మొబైల్ బ్యాంకింగ్ కోసం రోజువారీ లావాదేవీల పరిమితి రూ .2,000.
4.  ఇంటర్నెట్ బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, ఎన్‌ఈ‌ఎఫ్‌టి
5. ఇంటర్నెట్ బ్యాంకింగ్ రోజువారీ లావాదేవీల పరిమితి రూ .5000.
6. మీరు ఈ ఖాతాలతో  ఎటిఎం డెబిట్ కార్డు సౌకర్యాన్ని కూడా పొందుతారు.

67

పిల్లల ఖాతాను ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి.

దీని కోసం మొదట మీరు ఎస్‌బి‌ఐ వెబ్‌సైట్ (sbi.co.in) కు వెళ్లాలి. తరువాత పర్సనల్ బ్యాంకింగ్ పై క్లిక్ చేయండి.

ఇక్కడ అకౌంట్స్ టాబ్ పై క్లిక్ చేసి సేవింగ్స్ అక్కౌంట్ ఫర్ మైనర్స్  ఆప్షన్ ఎంచుకోండి.
తరువాత అప్లయి నవ్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు డిజిటల్ అండ్ ఇన్‌స్టా సేవింగ్ అక్కౌంట్  పాప్ అప్ ఫీచర్ చూస్తారు.

అక్కడ మీకు ఓపెన్ డిజిటల్ అక్కౌంట్ ఆప్షన్ చూపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

దీని తరువాత ఖాతా తెరవడానికి మీ పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేసి అప్లయి నవ్ పై క్లిక్ చేయండి

ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఒకసారి బ్యాంకు శాఖను సందర్శించడం అవసరం. అంతేకాదు  మీరు నేరుగా  ఎస్‌బిఐ బ్రాంచ్‌కు వెళ్లి కూడా ఖాతా తెరవవచ్చు.

77

మార్చి త్రైమాసికంలో ఎస్‌బి‌ఐ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) బేస్ అసెట్  రూ .5 లక్షల కోట్లు దాటిందని, ఈ ఘనత సాధించిన దేశంలో మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ సంస్థ తమదే అని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ .3.73 లక్షల కోట్ల నుంచి 2020-21లో నిర్వహణలో ఉన్న సగటు ఆస్తులు 35 శాతం పెరిగి రూ .5.04 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎస్‌బిఐ ఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్‌బి‌ఐ ఎంఎఫ్ డిసెంబర్ త్రైమాసికంలో రూ .4.56 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved