MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Business
• మీకు జన్‌ధన్‌ అక్కౌంట్ ఉందా..? అయితే మీకు రూ.2 లక్షల వరకు ఇన్షూరెన్స్ ఫ్రీ..ఎలా అంటే ?

మీకు జన్‌ధన్‌ అక్కౌంట్ ఉందా..? అయితే మీకు రూ.2 లక్షల వరకు ఇన్షూరెన్స్ ఫ్రీ..ఎలా అంటే ?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) రుపే డెబిట్ కార్డులను ఉపయోగించే జన ధన్ ఖాతాదారులకు రూ .2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజ్‌ అందిస్తుంది.  డెబిట్ కార్డ్ వినియోగదారులు ఇప్పుడు ఆక్సిడెంటల్  డెత్ ఇన్షూరెన్స్, పర్చేస్ ప్రొటెక్షన్ కవర్ తో  సహ ఇతర ప్రయోజనాలు పొందేందుకు  కూడా అర్హులు.

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 15 2021, 03:05 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

2014లో ప్రారంభమైన ప్రధాన్ మంత్రి జన ధన్ యోజన ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, భీమా, పెన్షన్ వంటివి ఆర్థికంగా వెనకబడిన ప్రజలకు సరసమైన రీతిలో వర్తించేలా చేస్తుంది. నో యువర్ కస్టమర్ (కెవైసి) పత్రాలను అందించడం ద్వారా ఆన్‌లైన్‌లో జన ధన్ ఖాతాను తెరవవచ్చు. ప్రాథమిక పొదుపు ఖాతాను జన ధన్ యోజన ఖాతాకు బదిలీ చేయడానికి ఒక ఆప్షన్ కూడా ఉంది.

2014లో ప్రారంభమైన ప్రధాన్ మంత్రి జన-ధన్ యోజన ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, భీమా, పెన్షన్ వంటివి ఆర్థికంగా వెనకబడిన ప్రజలకు సరసమైన రీతిలో వర్తించేలా చేస్తుంది. నో యువర్ కస్టమర్ (కెవైసి) పత్రాలను అందించడం ద్వారా ఆన్‌లైన్‌లో జన ధన్ ఖాతాను తెరవవచ్చు. ప్రాథమిక పొదుపు ఖాతాను జన ధన్ యోజన ఖాతాకు బదిలీ చేయడానికి ఒక ఆప్షన్ కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జన ధన్ ఖాతా ఉన్నవారు మొదట బ్యాంకు నుండి రుపే పిఎంజెడివై కార్డు పొందాల్సి ఉంటుంది. 28 ఆగస్టు 2018 ముందు జన ధన్ ఖాతాలపై జారీ చేసిన రుపే పిఎమ్‌జెడివై కార్డులకు  రూ .1 లక్ష బీమా కలిగి ఉంటాయి. 28 ఆగస్టు 2018 తర్వాత జారీ చేసిన రూపే కార్డులకు ఆక్సిడెంట్ కవర్ బెనిఫిట్ రూ .2 లక్షల వరకు లభిస్తుంది.

37

అర్హత: రూపే డెబిట్ కార్డును ఉపయోగించి ప్రమాదానికి 90 రోజుల ముందులోగా  జాన్ ధన్ ఖాతాదారులు ఇంట్రా అండ్ ఇంటర్ బ్యాంక్ రెండింటిలోనూ ఏదైనా ఛానెల్‌ ద్వారా   ఫైనాన్షియల్ లేదా నాన్ ఫైనాన్సియల్ లావాదేవీలు చేసి ఉండాలి.

47

ఏదైనా ప్రమాదం భారతదేశం వెలుపల జరిగినా కూడా పర్శనల ఆక్సిడెంట్ పాలసీ వర్తిస్తుంది. అయితే అవసరమైన డాక్యుమెంటేషన్ సమర్పించి తరువాత బీమా చేసిన మొత్తం   భారత కరెన్సీలో చెల్లించబడుతుంది.

57

జన్ ధన్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలంటే ?

మీరు జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే మీ సమీప ఎస్‌బి‌ఐ  బ్యాంకుకు వెళ్లి జనధన్ ఫారం పూర్తి చేయాలి. అందులో మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని మొదలైనవి నమోదు చేయాల్సి ఉంటుంది.  10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ సహ కేవైసీకి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి.ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

67

క్లెయిమ్‌ చేయడానికి కావాల్సిన పత్రాలు

1) క్లెయిమ్ చేసుకునే పత్రంపై సంతకం

2) మరణ ధృవీకరణ ప్రతం

3) ప్రమాదం గురించి వివరణ ఇచ్చే పోలీసు స్టేషన్‌  ఎఫ్‌ఐఆర్‌ కాపీ.

4) మరణం తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్

5) కార్డుదారుని నామినీగా ఉన్న వ్యక్తి ఆధార్‌ కాపీ

6) జన్‌ధన్‌ కార్డు జారీ చేసిన బ్యాంకు నుంచి అధికారికంగా సంతకం చేసిన పత్రం. కస్టమర్‌కు జారీ చేసిన రూపే కార్డు నెంబర్‌ తప్పనిసరి. నామినీ పేరుపై ఉన్న బ్యాంకింగ్‌ వివరాలు.

77

డాక్యుమెంట్స్ సమర్పించిన తేదీ నుంచి పది పని రోజులలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాలు 31 మార్చి 2022 వరకు బెనిఫిట్స్‌ అందుకోవచ్చు. కాగా, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ రూపే పీఎమ్‌ జేడీవై కార్డుల కోసం ఎన్‌పీసీఐతో బీమా భాగస్వామిగా కొనసాగుతోంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved