MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మరోకొద్ది గంటల్లో నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు.. ఇంటర్నెట్ బ్యాకింగ్, యోనో, యుపిఐ సేవలకు బ్రేక్..

మరోకొద్ది గంటల్లో నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు.. ఇంటర్నెట్ బ్యాకింగ్, యోనో, యుపిఐ సేవలకు బ్రేక్..

 మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో అక్కౌంట్ ఉందా.. అయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. మీరు ఏదైనా అత్యవసర లావాదేవీలు చేయవల్సి వస్తే ఇప్పుడే  చేసేయండి, ఎందుకంటే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్‌బి‌ఐ  డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఈ రోజు రాత్రికి కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండదు. 

2 Min read
Author : Ashok Kumar
Published : May 21 2021, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎస్‌బిఐ  ట్వీట్ ద్వారా దీని గురించి సమాచారం ఇచ్చింది. ఈ సమయంలో మీరు ఎస్‌బి‌ఐ ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలు, యోనో, యోనో లైట్, యుపిఐ సేవలను ఉపయోగించుకోలేరు. మే 21 నుండి మే 23 మధ్య, రెండుసార్లు సేవలు నిలిపివేయబడుతుంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎస్‌బి‌ఐ  అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా, 'వినియోగదారులకు నిరంతరాయంగా బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి, సౌకర్యాలను మెరుగుపరచడానికి మే 21 రాత్రి 10:45 నుండి మే 22 రాత్రి 10:00  వరకు వినియోగదారులకు బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండవు. అలాగే మే 22 ముగిసిన తరువాత 23 మే 2021న మధ్యాహ్నం 2.40 నుండి 24 ఉదయం 6.10 వరకు నిర్వహణ పనులు జరుగుతాయి. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలు, యోనో, యోనో లైట్ మరియు యుపిఐ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.  

35
మే 7 అలాగే 8 తేదీలలో సేవలు కూడా ప్రభావితమయ్యాయి. అంతకుముందు మే 7 అలాగే మే 8న నిర్వహణ సంబంధిత పనుల కారణంగా ఎస్‌బి‌ఐ కొన్ని సేవలు ప్రభావితమయ్యాయి. 7 మే 2021 రాత్రి 10.15 నుండి 8 మే2021 రాత్రి 8.45 వరకు దీన్ని  అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలు, యోనో, యోనో లైట్, యుపిఐ సేవలు అందుబాటులో లేవు.   

మే 7 అలాగే 8 తేదీలలో సేవలు కూడా ప్రభావితమయ్యాయి.
అంతకుముందు మే 7 అలాగే మే 8న నిర్వహణ సంబంధిత పనుల కారణంగా ఎస్‌బి‌ఐ కొన్ని సేవలు ప్రభావితమయ్యాయి. 7 మే 2021 రాత్రి 10.15 నుండి 8 మే2021 రాత్రి 8.45 వరకు దీన్ని  అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలు, యోనో, యోనో లైట్, యుపిఐ సేవలు అందుబాటులో లేవు. 
 
45
ఎస్‌బి‌ఐ ఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దేశంలో 22,000 కి పైగా శాఖలు, 57,889 ఎటిఎంలు ఉన్నాయి. 31 డిసెంబర్ 2020 నాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్  ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య   8.5 కోట్లు, మొబైల్ బ్యాంకింగ్  ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య  1.9 కోట్లు. బ్యాంక్ యుపిఐని ఉపయోగించే వినియోగదారుల సంఖ్య 135 మిలియన్లు.  

ఎస్‌బి‌ఐ ఐ బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దేశంలో 22,000 కి పైగా శాఖలు, 57,889 ఎటిఎంలు ఉన్నాయి. 31 డిసెంబర్ 2020 నాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్  ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య   8.5 కోట్లు, మొబైల్ బ్యాంకింగ్  ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య  1.9 కోట్లు. బ్యాంక్ యుపిఐని ఉపయోగించే వినియోగదారుల సంఖ్య 135 మిలియన్లు.
 
55
బ్యాంక్ కేవలం నాలుగు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. కరోనా వ్యాప్తి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులను తెరవాలని సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనను అమలు చేసింది. ఎస్‌బిఐ శాఖలు ఇప్పుడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. ఎస్‌బి‌ఐ శాఖలలో వినియోగదారులకు నాలుగు ప్రాధమిక సేవలు అందించబడతాయి. 1. నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్ 2.చెక్ సౌకర్యం 3.డ్రాఫ్ట్, ఆర్‌టి‌జి‌ఎస్ అండ్ ఎన్‌ఈ‌ఎఫ్‌టి  4.ప్రభుత్వ చలాన్ సంబంధిత పనులు

బ్యాంక్ కేవలం నాలుగు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది.
కరోనా వ్యాప్తి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులను తెరవాలని సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనను అమలు చేసింది. ఎస్‌బిఐ శాఖలు ఇప్పుడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. ఎస్‌బి‌ఐ శాఖలలో వినియోగదారులకు నాలుగు ప్రాధమిక సేవలు అందించబడతాయి.

1. నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్
2.చెక్ సౌకర్యం
3.డ్రాఫ్ట్, ఆర్‌టి‌జి‌ఎస్ అండ్ ఎన్‌ఈ‌ఎఫ్‌టి 
4.ప్రభుత్వ చలాన్ సంబంధిత పనులు

About the Author

AK
Ashok Kumar
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(28.3 ov)115/7
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Kavya Maran: రూ. 26000 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు.. SRH పాప వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
Recommended image2
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
Recommended image3
Most Expensive Water Bottle: రూ. 50 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళను నీతా అంబానీ తాగేది నిజమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved