MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • బ్యాంకింగ్ అలర్ట్: ఎస్‌బి‌ఐ కస్టమర్లు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..

బ్యాంకింగ్ అలర్ట్: ఎస్‌బి‌ఐ కస్టమర్లు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..

డిజిటల్ రివోల్యుషన్ మన సాంప్రదాయకమైన ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు(demonitaisation) తర్వాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. దీనికి సమానంగా మోసాల సంఘటనలు కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో మీ అజాగ్రత్త పెద్ద నష్టానికి కారణం కావచ్చు. 

1 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 12 2021, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మొబైల్ ఫోన్లలో టెంప్టింగ్ లింక్‌లు పంపి ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు ఈరోజుల్లో ఎన్నో బయటకు వస్తున్నాయి. మరోవైపు పండుగ సీజన్‌లో సైబర్ మోసాలకు సంబంధించిన సంఘటనలు 40 శాతం పెరిగాయి. ఇలాంటి సమయంలోనే  మీరు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఈ  సైబర్ మోసాలకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను హెచ్చరించింది. అంతేకాకుండా కొన్ని మార్గదర్శకాలను కూడా తెలిపింది, వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అనుసరించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను ఇలాంటి  మోసాల పై హెచ్చరించింది  అంతేకాకుండా నకిలీ మెసేజులు నివారించాలని వారికి సూచించింది. ఎస్‌బి‌ఐ ప్రకారం ఒక వ్యక్తికి అధికారిక మెసేజ్ పంపినప్పుడు అందులో  SBI, SB, SBIBNK, SBIINB, SBIPSG, SBINOతో మొదలవుతుంది.

34

ఈ పేర్లతో పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం కోసం మిమ్మల్ని అడుగుతు  మరేదైనా మెసేజ్ వస్తే అప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ పండుగ సీజన్‌లో బ్యాంకుల పేర్లతో ప్రజలను మోసం చేసిన ఉదంతాలు అనేకం తెరపైకి వస్తున్నాయి.

44

మీరు కూడా అలాంటి మెసేజులు స్వీకరించినట్లయితే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కస్టమర్ కేర్ నంబర్‌కు 1800-11-1211కి కాల్ చేయడం ద్వారా  తనిఖీ చేయవచ్చు. నేటి డిజిటల్ యుగంలో ప్రతి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అప్రమత్తత , చురుకుదనం మీ భద్రతకు మొదటి హామీ.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved