MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వందల కోట్ల ఆస్తి.. అయినా కూడా 24 ఏళ్లుగా కొత్త చీర కొనని మహిళ.. ఎందుకంటే ?

వందల కోట్ల ఆస్తి.. అయినా కూడా 24 ఏళ్లుగా కొత్త చీర కొనని మహిళ.. ఎందుకంటే ?

నేటి ప్రపంచంలో వస్తువులను సంపాదించడం, సేకరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అయితే సింప్లిసిటీని  మెయింటెన్ చేయడం ఒక కళగా మారింది. మనం సింప్లిసిటీ గురించి మాట్లాడేటప్పుడు, మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధా మూర్తి. సుధా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య ఇంకా ఆమె ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు స్ఫూర్తి.   

1 Min read
Author : Ashok Kumar
| Updated : Aug 30 2023, 06:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

గ్లామర్,  ఆడంబరంతో కప్పబడిన ఈ ప్రపంచంలో సక్సెస్ అనేది అదృష్టం లేదా ఫెమ్ తో కాదు వ్యక్తి విలువలో ఉంటుంది అనేది సుధా మూర్తి  సిద్ధాంతాలలో ఒకటి.
 
19 ఆగస్టు 1950న జన్మించిన సుధా మూర్తి విద్యావేత్త, రచయిత్రి ఇంకా పరోపకారి. 2006లో సుధా మూర్తిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది ఇంకా  2023లో ఆమెకు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది. సుధా మూర్తి మొత్తం విలువ దాదాపు రూ.700 కోట్లుగా అంచనా.  ఆమె  ఏటా రూ.300 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కానీ ఇతర ధనవంతులలాగ కాకుండా, సుధా మూర్తి చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. గత 24 ఏళ్లలో ఆమె ఒక్క కొత్త చీర కూడా కొనలేదంటే నమ్ముతారా.. ? అవును. సగటు జీతం తీసుకునే స్త్రీలు వారానికి ఒక చీర కొంటారని, అయితే 24 ఏళ్లలో ఇన్ని  కోట్ల ఆస్తులున్న ఆమె ఒక్క కొత్త చీర కూడా కొనకపోవడం ఆశ్చర్యంగా ఉంది కదా. 

34

“నేను పవిత్ర స్నానం కోసం కాశీలో ఉన్నాను, మీరు కాశీకి వెళ్లినప్పుడు మీరు ఎక్కువగా ఆనందించేదాన్ని వదులుకోవాలి. అప్పటి నుండి నేను షాపింగ్, ముఖ్యంగా చీరలు మానేశాను. ఇప్పుడు నేను నిత్యావసర వస్తువులు మాత్రమే కొంటాను” అని సుధా మూర్తి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
 

44

తన భర్త నారాయణ మూర్తి కూడా తనతో ఏకీభవించారని, ఆయన కూడా సాదాసీదా అభిరుచులు ఉన్న వ్యక్తి అని సుధా మూర్తి చెప్పారు. అయితే సుధ,  నారాయణ మూర్తి పుస్తకాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఈ జంట ఇప్పటికి  20 వేలకు పైగా పుస్తకాలను సేకరించడం గమనార్హం.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Prices: మీ వంటింటి బ‌డ్జెట్ ఎందుకు పెరిగిందో తెలుసా.? నెల‌కు రూ. 1500 అద‌నంగా
Recommended image2
Gold Price Today: పసిడి ప్రియులకు రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలివే
Recommended image3
TCS Jobs: టీసీఎస్‌లో జాబ్ కావాలా? కేవలం చాట్ జీపీటీ వస్తే సరిపోదు.. ఈ స్కిల్స్ ఉండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved