MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ. 25 వేలు పెట్టుబడి 25 సంవత్సరాలు పెడితే.. ఎన్ని కోట్ల రాబడి వస్తుందంటే.?

రూ. 25 వేలు పెట్టుబడి 25 సంవత్సరాలు పెడితే.. ఎన్ని కోట్ల రాబడి వస్తుందంటే.?

Monthly SIP: రూ. 25,000 ప్రతినెల SIPను 25 సంవత్సరాలు కొనసాగిస్తే మొత్తం రూ. 75 లక్షల పెట్టుబడి 12 శాతం CAGRతో సుమారు రూ. 2 కోట్ల వరకు కార్పస్ జమ చేస్తుంది. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 09 2026, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్
Image Credit : Money\Twitter

సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్

SIP అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. ప్రతీ నెలా కొంత అమౌంట్ పొదుపులో పెట్టుకుంటూ.. ఈ ఆప్షన్ ద్వారా లాంగ్-టెర్మ్ నిధులను సమకూర్చుకోవచ్చు. రూ. 25 వేలు ప్రతీ నెలా SIPలో పెడితే.. మొత్తం 25 సంవత్సరాలలో ఎంత కూడబెట్టొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందామా..

25
ప్రతి నెల SIP చేస్తే.
Image Credit : Money\Twitter

ప్రతి నెల SIP చేస్తే.

మీరు రూ. 25 వేలు ప్రతి నెల SIP చేస్తే.. 25 సంవత్సరాల్లో మొత్తంగా పెట్టుబడి.. రూ. 25,000×12×25 = రూ. 75 లక్షలు అవుతుంది. ఈ లెక్క మనం సాధారణ CAGRతో వేసింది. వివిధ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ 10 నుంచి 15 శాతం వరకు రిటర్న్స్ అందిస్తాయి.

Related Articles

Related image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Related image2
Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
35
CAGR 10–15 శాతం
Image Credit : Money\Twitter

CAGR 10–15 శాతం

సాధారణంగా SIPలో ఒక CAGR 10–15 శాతం ఉంటుంది. ఉదాహరణకు 10 శాతం రిటర్న్స్ చూస్తే.. రూ. 75 లక్షల పెట్టుబడికి రూ. 2.15 -2.3 కోట్లు వరకు రాబడి వస్తుంది. అలాగే 12 శాతం CAGRతో రూ. 75 లక్షలు రూ. 3 కోట్లకు చేరుతుంది. 15 శాతం CAGR రూ. 3.5 కోట్లకు పైగా నిధిని సమకూర్చుతుంది.

45
కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో
Image Credit : Money\Twitter

కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో

ప్రతి సంవత్సరం గ్రోత్.. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో పెరుగుతూపోతుంది. రూ. 25 వేలు ప్రతీ నెలా పెట్టి.. భవిష్యత్తులో చాలా పెద్ద కార్పస్‌ను సిద్దం చేసుకోవచ్చు. ఇది పెన్షన్, రిటైర్మెంట్, పిల్లల భవిష్యత్తు కోసం ఉంటుంది. మీరు చేసే పెట్టుబడి + రిటర్న్స్.. రెండూ కలిపి పెద్ద కార్పస్ మీకు భవిష్యత్తులో అందిస్తాయి.

55
ప్రతి నెలా SIP అమౌంట్‌ను
Image Credit : Money\Twitter

ప్రతి నెలా SIP అమౌంట్‌ను

భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా ప్రతి నెలా SIP అమౌంట్‌ను బడ్జెట్‌కు అనుగుణంగా ప్రారంభించండి. పెట్టుబడిని క్రమం తప్పకుండా పాటించండి. ఇలా చేస్తే SIP మీకు పెద్ద ఫైనాన్షియల్ కార్పస్ అందిస్తుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image2
Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Recommended image3
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ కావాలంటే మీ జీతం ఎంత ఉండాలి? నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Related Stories
Recommended image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Recommended image2
Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved