MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • ప్రభుత్వ సూపర్ స్కీమ్ - వీరికి ప్రతినెల రూ.2000 ఆర్థిక సహాయం: - ఎలా దరఖాస్తు చేయాలంటే ?

ప్రభుత్వ సూపర్ స్కీమ్ - వీరికి ప్రతినెల రూ.2000 ఆర్థిక సహాయం: - ఎలా దరఖాస్తు చేయాలంటే ?

చేనేతలను, కల్లు గీత కార్మికులను ఇంకా వృద్ధులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం  వివిధ పథకాలని  అమలు చేస్తోంది. అలాగే పేద, నిరుపేద మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 23 2023, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 అందులో వితంతు పెన్షన్ పథకం ముఖ్యమైనది. వితంతు పెన్షన్ స్కిం  ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని వితంతువులకు ప్రతినెలా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం కింద 18 నుంచి 60 ఏళ్లలోపు వితంతువులు  దరఖాస్తు చేసుకోవచ్చు. వితంతువులు మరణించిన తర్వాత, వారి వారసులు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఈ పథకంకి  అర్హులు కారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ పథకం కింద స్టైఫండ్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువ ఉన్న  వితంతువులకి  మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుంది.

వితంతు పెన్షన్ స్కీమ్ కింద ఇచ్చే సహాయం మొత్తం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నెలకు కనీసం రూ.300 నుంచి గరిష్టంగా రూ.2000 వరకు అందజేస్తారు. తమిళనాడు రాష్ట్రం విషయానికి వస్తే ఈ పథకం కింద వితంతువులుకి నెలకు రూ.1000 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.

34

అవసరమైన డాకుమెంట్స్ అండ్ అర్హతలు  ?

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వితంతువులు  మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందగలరు. ఈ పథకం ప్రయోజనాలు ఏ ఇతర పెన్షన్ పథకాన్ని పొందని మహిళలకు అందించబడతాయి.

*మహిళా దరఖాస్తుదారుల వయోపరిమితి 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

44

*భర్త చనిపోయిన తర్వాత  మళ్లీ పెళ్లి చేసుకుంటే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందలేరు.

* అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ (ఓటర్ కార్డ్/రేషన్ కార్డ్/ఆధార్ కార్డ్), వయస్సు సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్‌బుక్, భర్త మరణ ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం ఈ పథకం కోసం  దరఖాస్తు చేయడానికి అవసరమైన డాకుమెంట్స్.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved