పెరిగిందా.. తగ్గిందా.. షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. కొనేముందు ఇవాళ్టి తులం ధర ఎంతో తెలుసుకోండి.
ఒక నివేదిక ప్రకారం, నేడు గురువారం అక్టోబర్ 19న 22-క్యారెట్ (కె) అండ్ 24-క్యారెట్ (కె) బంగారం ధర పెరిగింది. దింతో దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎగిశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,610, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 60,650. అలాగే వెండి ధర కిలోకు రూ.74,600.
ముంబైలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,460, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,500,
గురుగ్రామ్ లో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,610, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650
కోల్‌కతాలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,460, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,500
లక్నోలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,610, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650
బెంగళూరులో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,460, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,500
జైపూర్ లో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,610, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650
పాట్నాలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,510, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,550
భువనేశ్వర్ లో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,460, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,500
అహ్మదాబాద్‌లో, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ప్రస్తుత ధర రూ. 55,510, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,550 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఔన్స్ బంగారం ధర 25 డాలర్ల దాక పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1951 డాలర్లు, స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 22.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు భారతీయ రూపాయి మారకం విలువ పడిపోయి ప్రస్తుతం రూ. 83.320 వద్ద ఉంది.
విశాఖపట్నంలో కూడా ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,450 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,500. ఇక వెండి ధర కిలోకు రూ.78,000.
విజయవాడలో బంగారం రేట్ల ప్రకారం చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,450, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,500. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ. 78,000.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,460 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,500. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.78,000.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ధరలు ఎపుడైనా మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.
పైన పేర్కొన్న బంగారం ధరలు కేవలం సూచిక మాత్రమే అని గమనించాలి, ఎందుకంటే వీటిలో GST, TCS ఇంకా ఇతర లెవీలు ఉండవు. ఖచ్చితమైన రేటు కోసం తప్పనిసరిగా స్థానిక గోల్డ్ షాపులో సంప్రదించాలి.