- Home
- Business
- ముఖేష్ అంబానీ లైఫ్ స్టయిల్లో ఈ 10 విషయాల గురించి తెలిస్తే నిజంగా నమ్మలేరు..ఆశ్చర్యపోతారు..
ముఖేష్ అంబానీ లైఫ్ స్టయిల్లో ఈ 10 విషయాల గురించి తెలిస్తే నిజంగా నమ్మలేరు..ఆశ్చర్యపోతారు..
భారతదేశంలో విజయవంతమైన, ప్రముఖ వ్యాపారవేత్త ఎవరు అని అడిగితే ముఖేష్ అంబానీ పేరు ఖచ్చితంగా మొదట వస్తుంది. తన కృషితో, ఆశీర్వాదంతో అతను చాలా గొప్ప విజయాలను సాధించాడు. కోట్ల విలువైన ఇళ్ల నుండి ఖరీదైన కార్ల వరకు అతని కుటుంబం, వ్యాపారాలు మొత్తం ప్రపంచం వ్యాప్తంగా ప్రసిద్ది. మీరు ముఖేష్ అంబానీ జీవితం, దినచర్యలోని కొన్ని విషయాల గురించి తెలిస్తే నిజంగా నమ్మలేరు. కాబట్టి ముఖేష్ అంబానీ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఏంటంటే ?

ఉదయాన్నే లేవడం
ముఖేష్ అంబానీ ఉదయం 5:30 గంటల మధ్య నిద్రలేస్తాడు తరువాత జిమ్‌లో ఆరు నుంచి ఏడు వరకు వర్కవుట్ చేస్తారు. అతని ఇల్లు యాంటిలియా రెండవ అంతస్తులో జిమ్ ఏర్పాటు చేసుకున్నారు.

అల్పాహారం
ముఖేష్ అంబానీ అల్పాహారం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య తీసుకుంటాడు, అది కూడా చాలా తేలికైనా ఫుడ్. అల్పాహారంలో బొప్పాయి రసం తప్పనిసరి, మరోవైపు ఆదివారం దక్షిణ భారత ఆహారాన్ని మాత్రమే తింటాడు.

ఆఫీస్ వెళ్ళే సమయం
ముఖేష్ అంబానీ ప్రతిరోజు ఉదయం 9-10 గంటల మధ్య ఆఫీస్ కి వెళతాడు.

తల్లి ఆశీర్వాదం
ప్రతిరోజూ ఆఫీస్ కి వెళ్ళే ముందు ముఖేష్ అంబానీ ఖచ్చితంగా తన తల్లి ఆశీర్వాదం తీసుకొని దీనితో పాటు తన భార్య, పిల్లలను కలిసిన తరువాత మాత్రమే ఆఫీస్ వెళ్తాడు.

కారులో ఆఫీసుకు
ముఖేష్ అంబానీ తన ఫేవరెట్ కారు మెర్సిడెస్ మేబాచ్ 62లో ఆఫీస్ కి వెళతారు, దీని ధర సుమారు రూ.2.5 కోట్లు.

ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయం
హెడ్ ఆఫీస్ నారిమన్ పాయింట్ వద్దకు 11 గంటలకు చేరుకుంటారు. ఆఫీస్ పని ముగించుకున్న తరువాత ముకేశ్ అంబానీ రాత్రి 10-11 గంటలకు ఇంటికి తిరిగి వస్తాడు.

డిన్నర్
రాత్రి 11-12 గంటల మధ్య డిన్నర్ చేస్తారు. డిన్నర్ లో పప్పు, రోటీ, వెజ్ కర్రిస్, రైస్, సలాడ్ ఉంటాయి.

భార్య, కుటుంబంతో సమయం
ముఖేష్ అంబానీ ఎంత బిజీగా ఉన్నా అతను కుటుంబంతో ప్రత్యేక సందర్భాలలో గడుపుతాడు. రాత్రి 12-2 మధ్యలో అతను తన భార్య నీతా అంబానీతో వ్యక్తిగత లేదా ఆఫీస్ పనుల గురించి కూడా మాట్లాడుతాడు. రాత్రి 2 నుండి 2.30 మధ్య నిద్రపోతారు.

విడుదలకు ముందు సినిమా
ముఖేష్ అంబానీకి బాలీవుడ్ చిత్రాలంటే చాలా ఇష్టం, అందుకే విడుదల సమయంలోనే సినిమాలను ఎక్కువగా చూస్తారు.